E-Paper
Advertisement
కాక రేపుతున్న నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ రాజకీయం.. కో ఆప్షన్ కోసం కుర్చీలాట..?
BJP : బీజేపీలో కొత్త స్కామ్.. పార్టీకే ఎసరు పెట్టారుగా?
Warangal Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ.. మేయర్ పీఠం దక్కించుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోందా?

Warangal Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ.. మేయర్ పీఠం దక్కించుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోందా?

Warangal Municipal Elections: పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ కీలకమైన వరంగల్ మేయర్ పీఠం దక్కించుకునేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోందా? వరంగల్ అభివృద్ధిలో కీలకమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ నిధుల విడుదల.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో కీ ఫ్యాక్టర్‌గా మారబోతోందా? ఒక వైపు ఓరుగల్లులో అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తూ, మరోవైపు పార్టీ పరంగా ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఇస్తుండటం ఆ వ్యూహంలో భాగమేనా? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ […]

DCC Presidents: బీ ఫామ్‌ల పంపిణీలో డబ్బుల ప్రమేయం ఉన్నదా.. కన్నెర్ర చేసిన పీసీసీ చీఫ్..!
BJP Turmoil: కమలంలో ‘క్యాంప్’ చిచ్చు.. సొంత గూటికే కన్నం వేసిన నేతలు?
BRS Party: డైలమాలో గులాబీ క్యాడర్.. పార్టీలో కొనసాగాలా? వద్దా అన్నట్టు రహస్య చర్చలు

BRS Party: డైలమాలో గులాబీ క్యాడర్.. పార్టీలో కొనసాగాలా? వద్దా అన్నట్టు రహస్య చర్చలు

BRS Party: స్వేచ్ఛ బ్యూరో: గులాబీ తీరుతో కేడర్ అయోమయానికి గురవుతున్నారు. పార్టీలో కొనసాగాలా? వద్దా? అనే డోలాయమానంలో పడ్డారు. ప్రతి ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నప్పటికీ సమీక్ష చేయకపోవడం, పార్టీపై అధిష్టానం దృష్టిసారించిన దాఖలాలు లేవు. కేవలం ఎన్నికలప్పుడు హడావుడి చేస్తూ ఆ తర్వాత సైలెంట్ అవుతున్నారు. దీంతో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ ఆశించిన స్థాయిలో చైర్మన్ పీఠాలను గెలుచుకోలేకపోయింది. అంతేకాదు నేతలకు భరోసా కల్పించడంలోనూ వెనుకబాటు ఉండటంతో సైలెంట్ అయ్యారు. నామ్ […]

Etela Rajender: సొంత ఇలాకాలో పట్టు తగ్గుతోందా? ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్.. కాషాయ కోల్డ్‌వార్!

Etela Rajender: సొంత ఇలాకాలో పట్టు తగ్గుతోందా? ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్.. కాషాయ కోల్డ్‌వార్!

Etela Rajender: కాషాయ పార్టీలో కీలకంగా ఎదిగిన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మైండ్ బ్లాంక్ చేశాయా..? సొంత ఇలాక హుజురాబాద్‌లోనే ఆయన పట్టు తగ్గిందా..? మరో ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడంలో కీ రోల్ పోషించిడంతో పార్టీలో బలం, బలహీనతల సమీకరణాలు మారిపోయాయా..? ఆ క్రమంలో గ్రేటర్ సహా, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు రాబోయే ఎన్నికలు ఇప్పుడు ఈటలకు ప్రతిష్టాత్మక పోరాటంగా మారబోతున్నాయా..? కరీంనగర్ రాజకీయాల్లో […]

Minister Azharuddin: కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం : మంత్రి అజారుద్దీన్

Minister Azharuddin: కాంగ్రెస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం : మంత్రి అజారుద్దీన్

Minister Azharuddin: జహీరాబాద్ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి అజారుద్దీన్  (Minister Azharuddin)పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి పదేపదే ఢిల్లీ వెళ్తుంటారని వివరించారు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదన్న సామెతల రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి మంత్రులతో కలిసి అభివృద్ధి ఫలాల కోసం ప్రయత్నిస్తుంటారన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ ఉజ్వల్ రెడ్డి గెస్ట్ హౌస్ లో మంగళవారం నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ […]

Ibrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం చైర్మన్​ ఎన్నిక మళ్లీ వాయిదా? కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ సభ్యుల మధ్య ఘర్షణ!
Telangana Govt: త్వరలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు.. కసరత్తు మొదలుపెట్టిన సర్కారు

Telangana Govt: త్వరలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలు.. కసరత్తు మొదలుపెట్టిన సర్కారు

Telangana Govt: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కొద్ది నెలల క్రితం పంచాయతీ, నిన్నమొన్నటి వరకు మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించిన సర్కారు ఇపుడు జీహెచ్ఎంసీ,(GHMC) సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై దృష్టి సారించినట్లు సమాచారం. పంచాయతీలతో పాటు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పాలక వర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో ఇటీవలే ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో కూడా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించి పాలక మండలిలను అందుబాటులోకి తేవాలని సర్కారు యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక సంస్థల్లో […]

Jangaon Municipality: జన‌గామలో ఉత్కంఠ పోరు.. ల‌క్కీ డ్రాలో బాల‌మ‌ణిని వ‌రించిన పీఠం!

Jangaon Municipality: జన‌గామలో ఉత్కంఠ పోరు.. ల‌క్కీ డ్రాలో బాల‌మ‌ణిని వ‌రించిన పీఠం!

Jangaon Municipality: జ‌న‌గామ‌ బ్యూరో, స్వేచ్ఛ‌: జ‌న‌గామ మున్సిపాలిటీ పీఠం ఎట్ట‌కేల‌కు హ‌స్త‌గ‌తం అయింది. నాట‌కీయ ప‌రిణామాలు, ఘ‌ర్ష‌ణ‌లు, గంద‌ర‌గోళాలు, వాద ప్ర‌తివాదాలు, ఒకిరిపై ఒక‌రు దూష‌ణ‌ల న‌డుమ పుర‌పోరు ముగిసింది. చైర్‌ప‌ర్స‌న్‌గా 22వ వార్డు కౌన్సిల‌ర్ గా గెలిచిన క‌డ‌కండి బాల‌మ‌ణి ల‌క్కిడ్రాలో గెలిచారు. వైస్ చైర్మ‌న్‌గా 23వ వార్డు నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన భూష ప‌ర్వ‌తాలు ల‌క్కీ డ్రాలోనే ఎంపిక‌య్యారు. మున్సిపాలిటీలో మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక‌ల‌ను జ‌న‌గామ ఆర్డీఓ, ఎన్నికల […]

Nizamabad Politics: నిజామాబాద్‌లో హీట్ పాలిటిక్స్.. మున్సిపోరులో తమ్ముడికి చెక్ పెట్టిన ధర్మపురి సంజయ్..!
Telangana BJP: మాకు ఏ పార్టీతో పొత్తు లేదు.. పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం: రాంచందర్ రావు
Municipal Elections: హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ నజర్.. పార్టీ కీలక నేతలతో మానిటరింగ్..!

Municipal Elections: హంగ్ మున్సిపాలిటీలపై బీఆర్‌ఎస్ నజర్.. పార్టీ కీలక నేతలతో మానిటరింగ్..!

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియపై బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతుంది. అందుకు నేతలను సైతం అలర్టు చేసింది. ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ఇన్-ఛార్జులను నియమించారు. ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్-ఛార్జిలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సోమవారం సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బెదిరింపులు, పోలీసుల […]

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో మద్దతుదారులపై బీజేపీ గరం గరం.. త్వరలో వారిపై వేటు..?

Big Stories

×