E-Paper
Advertisement
Thorrur Municipality: తొరూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫాంముల పంపిణీ!

Thorrur Municipality: తొరూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫాంముల పంపిణీ!

Thorrur Municipality: పాలకుర్తి, స్వేచ్ఛ : తొరూరు మున్సిపాలిటీలోని 16 వార్డులకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు బీ–ఫాంములను అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అభ్యర్థులకు బీ–ఫాంములను అందజేసి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం లక్ష్యంగా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యలను గడపగడపకు తీసుకెళ్లడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో […]

Mahabubabad Municipality: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార వాహనాలు రయ్ రయ్.. గెలుపు గుర్రాల కోసం విశ్వ ప్రయత్నాలు!

Mahabubabad Municipality: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార వాహనాలు రయ్ రయ్.. గెలుపు గుర్రాల కోసం విశ్వ ప్రయత్నాలు!

Mahabubabad Municipality:  మహబూబాబాద్ స్వేచ్ఛ:  కనీ విని ఎరుగని రీతిలో మహబూబాబాద్ మునిసిపాలిటీలో వినూత్న ప్రచార సాధనాలను కౌన్సిలర్లు వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి ఎన్నికల్లో  వినియోగించినట్లుగానే ప్రచార సాధనాలను వినియోగించి వార్డుల్లో రయ్ రయ్ అంటూ అభ్యర్థుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియా లో వాట్సాప్, ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల్లో తాము చేసే ప్రచారం, చేయదలచుకున్న అభివృద్ధిని వివరిస్తున్నారు. 17వ వార్డులో ప్రచారం మొదలైంది. ప్రచారంలో దూకుడు  మహబూబాబాద్ మున్సిపాలిటీ లోని 36 వార్డులకు  […]

CM Revanth Reddy: బీఫామ్ ఇచ్చిన వాళ్లను గెలిపించుకోవాల్సిందే.. నేడు ఇంచార్జ్ మంత్రులతో  సీఎం మీటింగ్!
Ponguleti Srinivas Reddy: పదేళ్లు పత్తాలేరు.. ఇప్పుడొచ్చి దండాలు పెడుతున్నారా? గులాబీ నేతలపై మంత్రి పొంగులేటి ఫైర్!
BRS : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌కు ఎదురీత తప్పదా?
CPI And CPM: కామ్రేడ్ లను కలుపుకోవట్లే.. ప్రధాన పార్టీలన్నీ పొత్తులకు ససేమిరా!
Congress Party: కాంగ్రెస్ రెబల్స్ పై సర్కార్ వేటు?  సర్పంచ్ ఎన్నికల పరిస్థితులు దృష్ట్యా పార్టీ ముందుగానే అలర్ట్ !

Congress Party: కాంగ్రెస్ రెబల్స్ పై సర్కార్ వేటు? సర్పంచ్ ఎన్నికల పరిస్థితులు దృష్ట్యా పార్టీ ముందుగానే అలర్ట్ !

Congress Party: కాంగ్రెస్ రెబల్స్ పై సర్కార్ సీరియస్ గా వ్యవహరించనున్నది. గత సర్పంచ్ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, పార్టీ లైన్ దాటే నాయకులపై వేటు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. రెబల్స్ గా నామినేషన్లు వేసినోళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దల నుంచి డీసీసీలకు ఆదేశాలు వెళ్లాయి.కాంగ్రెస్ పార్టీలో […]

Mahabubabad Municipal: ఆ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ పీఠం నువ్వా నేనా?  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్!
Nizamabad Municipal Elections: ధర్మపురి అడ్డాలో ఎంఐఎం పార్టీ.. కింగ్ మేకర్ కానుందా?
CPI vs Congress: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ తెగిన మిత్రబంధం.. స్థానిక నేతల్లో గందరగోళం!
BJP Telangana: కాషాయ పార్టీకి కొత్త తలనొప్పి.. సవాలుగా మారిన విత్ డ్రా అంశం..  తలొగ్గుతారా? బరిలో ఉంటారా?
Konda Surekha: మున్సిపాలిటీల అభివృద్ధి జరగాలంటే.. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు తోనే సాధ్యం : మంత్రి కొండా సురేఖ!
Konda Surekha: పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికే ప్రాధాన్యం. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కొండ సురేఖ  ఫుల్ ఫోకస్!

Konda Surekha: పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వారికే ప్రాధాన్యం. మున్సిపల్ ఎన్నికలపై మంత్రి కొండ సురేఖ ఫుల్ ఫోకస్!

Konda Surekha:  కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి, మున్సిపల్ ఎన్నికల ఖమ్మం ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ (Konda Surekha) పేర్కొన్నారు. మధిర మున్సిపాలిటీ 22 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఆదివారం మధిరలోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ… కష్ట కాలం నుండి కాంగ్రెస్ పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడ్డ […]

Minister Ponguleti: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: మంత్రి పొంగులేటి

Minister Ponguleti: వర్ధన్నపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: మంత్రి పొంగులేటి

Minister Ponguleti: రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సర్వే రిపోర్ట్ ఆధారంగానే చేపట్టి, అర్హులైన వారికే బీఫారాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో పనిచేసి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన […]

Kothagudem: ముగ్గురు మంత్రులు VS కూనంనేని.. కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?

Big Stories

Advertisement
×