BigTV English
NTR: అందుకే ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చెయ్యట్లేదు: ఎన్టీఆర్

NTR: అందుకే ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చెయ్యట్లేదు: ఎన్టీఆర్

NTR: అమెరికాలో ‘ఆర్ఆర్ఆర్’ బృందం రచ్చ చేస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుకలకు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు అభిమానులతో సమావేశమవుతూ వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతర్జాతీయ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. […]

RamCharan: రామ్‌చరణ్ హాలీవుడ్ మూవీ.. ఆమెనే హీరోయిన్!.. క్లారిటీ ఇచ్చిన మెగా పవర్ స్టార్..
NTR : అమెరికాలో ఫ్యాన్స్ తో మీట్ ..ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్.. వీడియో వైరల్..
RRR : అమెరికాలో RRR టీమ్ సందడి.. నాటు నాటు సాంగ్ గురించి జక్కన్న చెప్పిన సంగతులు..!
Ram Charan : RRRకి యు.ఎస్‌లో స్టాండింగ్ ఓవేషన్.. రామ్ చరణ్ ఎమోషనల్
Jr Ntr Brother in law: ఎన్టీఆర్ బావ మ‌రిది కొత్త సినిమా.. ప్రొడ్యూస‌ర్ ఫిక్స్‌
HCA: అవార్డుల వేడుక.. ఎన్టీఆర్ అందుకే హాజరుకాలేదు.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

HCA: అవార్డుల వేడుక.. ఎన్టీఆర్ అందుకే హాజరుకాలేదు.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

HCA: అంతర్జాతీయ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్‌లో ఐదు అవార్డులను దక్కించుకొని మరోసారి మెరిసింది. అయితే ఈ అవార్డుల కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అందరూ హాజరయ్యారు కానీ.. జూ.ఎన్టీఆర్ కాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎందుకు హాజరవ్వలేదనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, అభిమానులు పెద్ద ఎత్తున ‘ఆర్ఆర్ఆర్’ టీమ్, హెచ్‌సీఏపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జూ.ఎన్టీఆర్‌ను ఎందుకు పిలువలేదంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ ప్రశ్నలపై హెచ్‌సీఏ […]

Lokesh: ఎన్టీఆర్‌కు లోకేశ్ వెల్‌కమ్.. వ్యూహమా? రాజకీయమా?

Lokesh: ఎన్టీఆర్‌కు లోకేశ్ వెల్‌కమ్.. వ్యూహమా? రాజకీయమా?

Lokesh: జూనియర్ ఎన్టీఆర్. టీడీపీలో మోస్ట్ డిమాండెడ్ నేమ్. జూనియర్‌ను రారమ్మని పిలుస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. రాను రాను నేను రాను.. అంటున్నారు ఎన్టీఆర్. ఆయన రానంటున్నా.. టీడీపీ కేడర్ మాత్రం రావాల్సిందేనంటూ ఫ్లెక్సీలు, నినాదాలతో పట్టుబడుతున్నారు. చంద్రబాబు సభల్లోనూ ఎన్టీఆర్ స్లోగన్స్ హోరెత్తుతున్నాయి. లోకేశ్ ర్యాలీల్లోనూ జూనియర్ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఇలా టీడీపీని బాగా డిస్టర్బ్ చేస్తున్న ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వస్తానంటే నేనొద్దంటానా అన్నట్టు.. జూనియర్ […]

RRR: ఎల్లలు దాటిన ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల క్రేజ్.. అంతర్జాతీయ అవార్డుకు నామినేట్
Ram Charan: ఆ విషయం ముందు ఎన్టీఆర్‌కు చెప్పా: రామ్‌చరణ్
Nandamuri: మురారీ సినిమా తరహాలో ఎన్టీఆర్ ఫ్యామిలీని శాపం వెంటాడుతోందా?
Taraka Ratna : తాత ఎన్టీఆర్ అంటే అభిమానం.. పిల్లలంటే ప్రాణం.. అందుకే వారి పేర్లు ఇలా..!

Taraka Ratna : తాత ఎన్టీఆర్ అంటే అభిమానం.. పిల్లలంటే ప్రాణం.. అందుకే వారి పేర్లు ఇలా..!

Taraka Ratna : ఎన్టీఆర్‌ ఐదో కుమారుడు నందమూరి మోహనకృష్ణ తనయుడు తారకరత్న. మోహనకృష్ణ ప్రముఖ ఛాయాగ్రాహకుడు. ఎన్టీఆర్‌ నటించిన పలు చిత్రాలకు కెమెరామెన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ తారకరత్న 2002లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. స్నేహితుల ద్వారా పరిచయమైన అలేఖ్యరెడ్డితో ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో గుడిలో 2012లో అలేఖ్యరెడ్డిని వివాహం చేసుకున్నారు. అలేఖ్యరెడ్డి కాస్ట్యూమ్‌ […]

NTR: రూ.100 వెండి నాణెంపై ఎన్టీఆర్‌ బొమ్మ.. కేంద్రం ఆమోదం..
Modi: ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టారు.. కాంగ్రెస్ పై మోదీ అటాక్.. ఆనాడు అసలేం జరిగింది?
Jr.NTR: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr.NTR: అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. బెంగళూరుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

Jr.NTR: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్నకు అత్యున్నత వైద్యసేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఎక్మో సపోర్టుపైనే ట్రీట్మెంట్ జరుగుతోంది. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దాని కారణంగానే తారకరత్న చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని వెల్లడించారు. ఈక్రమంలో తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్ […]

Big Stories

×