E-Paper
Advertisement

సంగారెడ్డి జిల్లా.. ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా.. ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
Advertisement

Factory Fire: సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని కేపీఎల్ ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలో దారుణం జరిగింది. కంపెనీలోని వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఓక్క సారిగా మంటలు చెలరేగి పక్కకు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో ఓక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పోగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడి కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Also Read: జనాభా లెక్కలకు టైం పెంచాలంటున్న స్టాఫ్.. ఎందుకో తెలుసా..?

భయంతో పరుగులు..

Advertisement

దట్టమైన పొగ, చూట్టూ మంటలు వ్యాపిచే సరికి తీవ్ర భయాదోళనకు గురైన కార్మికులు కంపెనీలోనుండి ఓక్కసారిగా అందరూ బైటికి పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఫైర్ సిబ్బందితో సహయంతో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఎలా జరిగింది, ఎవరైనా కావాలని చేశారా లేక వ్యర్ధాలను కాల్చే సమయంలో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ కేసు నమొదు చేసుకున్నారు.

Advertisement

Also read: బండి బగీరథ్ కేసులో.. హైకోర్టు జడ్జిపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తి అరెస్ట్!

Related News

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ, ట్రోల్ చేయకుండా

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

తెలంగాణ రాజకీయాల్లో డిజిటల్ వార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐ పోస్టర్లు, ఇవే రాజకీయాలంటూ ప్రజల చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

Big Stories

Advertisement
×