E-Paper
Advertisement
Amit Shah: హైదరాబాద్ టార్గెట్‌గా అమిత్ షా బిగ్ స్కెచ్.. ఢిల్లీలో బీజేపీ గల్లీ లీడర్ల పేర్లు!
JP Nadda: కేవలం 4 గంటలు చాలట.. తెలంగాణపై జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు..!
Telangana Elections: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ స్కెచ్.. నలుగురు ఎంపీలకు గ్రేటర్ బాధ్యతలు!

Telangana Elections: మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ భారీ స్కెచ్.. నలుగురు ఎంపీలకు గ్రేటర్ బాధ్యతలు!

Telangana Elections: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడే వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ట్రంలో ఎలాగైనా మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న కమలం పార్టీ అధిష్టానం, ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగంలోకి దిగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విజయం సాధించడమే లక్ష్యంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో తమకున్న నలుగురు లోక్‌సభ సభ్యులకు పూర్తి స్థాయి గెలుపు బాధ్యతలను కాషాయ పార్టీ అప్పగించింది. […]

Nitin Nabin: బీహార్ వలస కార్మికులతో నితిన్ నబీన్ రహస్య మీటింగ్.. బీజేపీ వేసిన స్కెచ్ ఇదే..?

Nitin Nabin: బీహార్ వలస కార్మికులతో నితిన్ నబీన్ రహస్య మీటింగ్.. బీజేపీ వేసిన స్కెచ్ ఇదే..?

Nitin Nabin: స్వేచ్చ బ్యూరో: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రాష్ట్రంలో రెండ్రోజులు పర్యటించారు. తెలంగాణ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాకతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా నిర్వహించిన తెలంగాణ బీజేపీ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కీలక సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మూడు […]

Ramchander Rao: నేటితో ఏడాది పూర్తి.. టీ బీజేపీ ప్రెసిడెంట్ ఇయర్ మార్క్ పాలిటిక్స్ ఇవే..!
Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ మాస్ వార్నింగ్.. పద్ధతి మార్చుకోవాలంటూ ఫైర్!

Telangana BJP: తెలంగాణ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ మాస్ వార్నింగ్.. పద్ధతి మార్చుకోవాలంటూ ఫైర్!

Telangana BJP: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ బీజేపీలో అంతర్గత పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పార్టీ ఆఫీస్ బేరర్ల పనితీరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అసంతృప్తి వ్యక్తంచేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఎవరి వైఖరి ఎలా ఉంది? అనే విషయాలపై అధిష్ఠానం వద్ద పూర్తి చిట్టా ఉందని ఆయన నేరుగానే హెచ్చరించినట్లు సమాచారం. పనితీరు మార్చుకోని పక్షంలో పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని నితిన్ నబీన్ గట్టి సంకేతాలు పంపినట్లు పార్టీ వర్గాల్లో చర్చ […]

బెంగాల్ లోనే అధికారంలోకి వచ్చాం.. ఇక్కడ రాలేమా?- నితిన్ నబీన్
తుంగభద్ర నీటిపై రేవంత్ రెడ్డికి బీజేపీ షాక్.. ఆ 15.9 టీఎంసీల కథేంటి?
నన్ను నమ్మితే.. బీఆర్ఎస్ ను పాతాళానికి తొక్కుతా.. గువ్వల బాలరాజు వార్నింగ్!
కిష‌న్‌రెడ్డి ఒంట‌రి పోరు! రేవంత్ నిల‌దీత‌ల ప‌ర్వంపై ఆ పార్టీ నేత‌ల ప్రేక్ష‌క‌పాత్ర‌!

కిష‌న్‌రెడ్డి ఒంట‌రి పోరు! రేవంత్ నిల‌దీత‌ల ప‌ర్వంపై ఆ పార్టీ నేత‌ల ప్రేక్ష‌క‌పాత్ర‌!

పాపం.. కిష‌న్‌రెడ్డి… ఓ వైపు సీఎం రేవంత్‌రెడ్డి స‌హా కేబినెట్ మంత్రులంతా ఎడాపెడా తిట్ల దండ‌కం అందుకుంటుంటే.. ఆయ‌న‌కు ఆ పార్టీ నేత‌లు ఎవ‌రూ స‌పోర్టుగా నిల‌వ‌డం లేదు. ధాన్యం కొనుగోళ్ల అంశంతో పాటు ప‌లు ప‌ర్మిష‌న్ల‌పై సీఎంగా త‌ను ఎంతో శ్ర‌మ‌ప‌డి రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, అభివృద్ది కోసం పాటు ప‌డుతుంటే. . కిష‌న్‌రెడ్డి వీట‌న్నింటికీ అడ్డుప‌డుతున్నాడ‌ని రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద బ్యారేజీ నిర్మాణం కోసం మ‌హారాష్ట్ర స‌ర్కార్ కు లేఖ రాస్తే […]

Boora Criticism: ఎన్నికల ముందు బట్లర్.. పవర్ రాగానే హిట్లర్.. రేవంత్ రెడ్డి పరిపాలనపై బూర సంచలన వ్యాఖ్యలు!
త‌మిళ‌నాడులో అన్నామ‌లై.. తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌! మోడీ కొత్త మంత్రం..!

త‌మిళ‌నాడులో అన్నామ‌లై.. తెలంగాణ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌! మోడీ కొత్త మంత్రం..!

ద‌క్షిణ తెలంగాణ‌లో బీజేపీ క్ర‌మంగా ప‌ట్టుకోల్పోతున్న‌ది. దీనికి తోడు ఆ పార్టీకి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ప‌క్క‌లో బ‌ల్లెంలా మారింది. ఏపీలో త‌ప్ప‌.. ద‌క్షిణాదిన ప్ర‌స్తుతానికి బీజేపీ పూర్తిగా బ‌లం కోల్పోయింది. ఏపీలో కూట‌మి స‌ర్కార్ అండ కొంత ఊర‌టనిస్తున్నా.. అది పార్టీ మూలాల‌కు బ‌లాన్నైతే ఇచ్చే అవ‌కాశం లేదు. దీంతో కూట‌మిలో భాగ‌మైనా స‌రే.. త‌మ‌తో క‌లిసి వ‌చ్చే ప్రాంతీయ శ‌క్తుల‌ను క‌లుపుకుని ద‌క్షిణాదిన బ‌ల‌ప‌డాల‌న్న‌దే మోడీ వ్యూహంగా క‌న‌బ‌డుతున్న‌ది. త‌మిళ‌నాడు, తెలంగాణ‌పై ఇప్పుడు ప్ర‌ధానంగా […]

ఈటలను వెంటాడుతున్న బండి వర్గం… బండి బద్నాంకు ఈటల వర్గం ప్రయత్నం..
కిష‌న్‌రెడ్డి కాదు.. కిరికిరి రెడ్డి! బీజేపీలో ఉంట‌డు.. కేటీఆర్ చెప్పింది వింట‌డు! అన్నింటికి అడ్డం ప‌డ్త‌డు!

కిష‌న్‌రెడ్డి కాదు.. కిరికిరి రెడ్డి! బీజేపీలో ఉంట‌డు.. కేటీఆర్ చెప్పింది వింట‌డు! అన్నింటికి అడ్డం ప‌డ్త‌డు!

కిష‌న్‌రెడ్డిపై మ‌రోసారి ఫైర్ అయ్యాడు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ‌కు దాపురించిన పెద్ద శ‌ని అత‌డ‌ని అభివ‌ర్ణించాడు. ఉప్ప‌ల్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో.. సీఎం మాట్లాడుతూ.. కిష‌న్‌రెడ్డి చేయాల్సిన బాధ్య‌త‌లను విస్మ‌రించి, బీజేపీ పార్టీకే అన్యాయం చేసేలా.. బీఆరెస్‌తో అంటకాగుతున్నాడ‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌ప్పించుకు తిరుగువాడు కిష‌న్‌రెడ్డి సుమ‌తీ! అన్నట్టుగా.. త‌న‌కేం ప‌ట్ట‌న‌ట్టుగా రాష్ట్ర ప్రాధామ్యాల విష‌యంలో, కేంద్రం అనుమ‌తులిచ్చే అంశంలో స‌ర్కార్ కాళ్లలో క‌ట్టెల‌డ్డం పెడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారాయ‌న‌. ధాన్యం కొనుగోలు అంశంతో పాటు, మెట్రో […]

‘తెలంగాణ సెంటిమెంట్.. ఒక ఫ్యాషన్ అయ్యింది’.. బీఆర్ఎస్‌పై రఘునందన్ రావు ఫైర్

Big Stories

Advertisement
×