E-Paper
Advertisement
GHMC: జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం
Telangana Cabinet: ఆ మంత్రులకు బిగ్ షాక్..! కేబినెట్‌లోకి విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి..?

Telangana Cabinet: ఆ మంత్రులకు బిగ్ షాక్..! కేబినెట్‌లోకి విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి..?

Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. మరో వారం పది రోజుల్లో ఈ మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం, రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ సమీకరణలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు ఈ పునర్వ్యవస్థీకరణలో నలుగురు లేదా ఐదుగురు మంత్రులను తప్పించే అవకాశం […]

Telangana Cabinet: మంత్రులకు షాక్.. తెలంగాణ కేబినెట్‌లో కీలక మార్పులు
Telangana Cabinet: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం..
Cabinet: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బీసీలకు 42% రిజర్వేషన్లు, డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు?

Cabinet: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బీసీలకు 42% రిజర్వేషన్లు, డిసెంబర్‌లో సర్పంచ్ ఎన్నికలు?

Cabinet: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల దిశగా కీలక నిర్ణయాలను తీసుకుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం..ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రిజర్వేషన్లు ఎన్నికల ప్రక్రియలో బీసీ వర్గాల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచనున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. తొలుత డిసెంబర్ నెలలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నిర్ణయం వెనుక ముఖ్యంగా ఆర్థికపరమైన కారణాలు […]

Gig Workers: గిగ్ వర్కర్లకు చట్టబద్ధ భద్రత.. చారిత్రాత్మక బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
Telangana Cabinet: సౌదీ బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం.. అక్కడికే ప్రభుత్వ ప్రతినిధి బృందం

Telangana Cabinet: సౌదీ బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల పరిహారం.. అక్కడికే ప్రభుత్వ ప్రతినిధి బృందం

Telangana Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) అందించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రమాదానికి సంబంధించి తదుపరి సహాయక చర్యల నిమిత్తం, సౌదీ అరేబియాకు తక్షణమే ప్రభుత్వ […]

Telangana Cabinet: 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. రెండు రోజుల్లో..?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతోన్న రిజర్వేషన్ల కోటా పరిమితిని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ ‌లో స్థానిక సంస్థలు  ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. […]

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. సుదీర్ఘంగా దానిపైనే చర్చ
Telangana : భట్టికి హోం? వివేక్‌కు పవర్‌ఫుల్ పోస్ట్! మార్పు మంచికే!
New Ministers: కేబినెట్‌లో కొత్త మంత్రులు వీళ్లే..?
Telangana DA 2025: ఉద్యోగులకు డబ్బుల జల్లు.. అకౌంట్ చెక్ చేసుకోండి!
MLC Vijayashanti: కాంగ్రెస్ ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టనున్న రాములమ్మ

MLC Vijayashanti: కాంగ్రెస్ ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టనున్న రాములమ్మ

MLC Vijayashanti: టీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. అటు సినిమాల్లోనూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న రాములమ్మ ఇటు రాజకీయాల్లోనూ ఊహించని ట్విస్టులతో అదరగొట్టేస్తున్నారు.. కాంగ్రెస్ హైకమాండ్ కరుణతో ఎమ్మెల్సీ అయిన విజయశాంతికి మరో జాక్ పాట్ తగలబోతుందన్న ప్రచారం సాగుతోంది. తెలంగాణ క్యాబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల్లో ఒకటి ఆమెకు రిజర్వ్ అయిందన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా చట్టసభలో […]

Big Stories

Advertisement
×