E-Paper
Advertisement
Drug Scam: మరీ ఇంత దారుణమా.. గాంధీ హాస్పిటల్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే స్కామ్..?

Drug Scam: మరీ ఇంత దారుణమా.. గాంధీ హాస్పిటల్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే స్కామ్..?

Drug Scam: స్సేచ్చ బ్యూరో: పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల బడ్జెట్‌ను కేటాయిస్తుంటే, కొందరు స్వార్థపరులైన అధికారులు, వైద్యులు, ఫార్మసిస్టులు కలిసి ఆ నిధులను నిలువునా ముంచేస్తున్నారని విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర పరిస్థితుల కోసం కేటాయించిన ‘లోకల్ కోటా’ (స్థానిక కొనుగోళ్ల వెసులుబాటు) ఇప్పుడు అవినీతి తిమింగలాలకు కామధేనువుగా మారింది. గాంధీ ఆసుపత్రిలో.. తాజాగా హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక గాంధీ ఆసుపత్రిలో వెలుగుచూసిన మందుల కొనుగోళ్ల అక్రమాలు […]

ఉత్కంఠగా మారిన వైద్య విధాన పరిషత్ కొత్త బాస్ ఎంపిక.. రేసులో 10 మంది సీనియర్లు!
బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

Ebola Alert: స్వేచ్చ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతున్న ప్రమాదకర ‘ఎబోలా’ వైరస్ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. సరిహద్దులు దాటి వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులే లక్ష్యంగా ఎయిర్‌పోర్టుల్లో నిఘా పెట్టడంతో పాటు, అనుమానితులకు తక్షణ చికిత్స అందించేందుకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. గాంధీ ఆసుపత్రిలో.. ఎబోలా లాంటి అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లోని గాంధీ […]

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?
సైదాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్రమాలు కలకలం
జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!

జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!

DMHO Officials: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లోని హైదరాబాద్, రంగారెడ్డి డీఎమ్ హెచ్ వో కార్యాలయాలు ఇప్పుడు వివాదస్పదమయ్యాయి. ఈ కార్యాలయాల్లో పనిచేసే డెమోలు(డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్) చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి పాతుకుపోయి ఈ కార్యాలయాలకు చెడ్డపేరును తీసుకువస్తున్నారు. డీఎమ్ హెచ్ వోలు మారినా.. ఈ ఆఫీసర్స్ తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి తిష్ట వేశారు. కార్యాలయాల్లోనే సీనియర్లు కావడంతో వాళ్లు చెప్పిందే వేదంగా కొనసాగుతున్నది. జైలుకు వెళ్లిన చరిత్ర.. […]

తెలంగాణ సర్కార్ తెచ్చిన రూల్స్‌తో ఆఫీసర్లకు చుక్కలు.. జీవో విడుదల..!
వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల సెగ.. డాక్టర్ల సంఘం రిక్వెస్టులు..!
ITDA Hospitals: తెలంగాణ రాష్ట్రంలోని ఈ ప్రాంతాల్లో.. ఐటీడీఏ ఆసుపత్రులపై అధ్యయనం..?
TIMS Hospital: టిమ్స్‌లో రిక్రూట్ మెంట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?
TG Health Department: ఆ మేడం ఎక్కడ పనిచేసిన రిజెల్ట్ సూపర్.. సెక్రటేరియట్‌లో ఇప్పుడిదే హట్ టాపిక్..!
TG Health Department: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి ఆ శాఖకు ప్రభుత్వ హోదా..?
TIMS Sanathnagar: సనత్‌నగర్ టిమ్స్‌ ఆసుపత్రిలో.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మిషన్లు ఏర్పాటు..!

TIMS Sanathnagar: సనత్‌నగర్ టిమ్స్‌ ఆసుపత్రిలో.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మిషన్లు ఏర్పాటు..!

 TIMS Sanathnagar: స్వేఛ్చ బ్యూరో: టిమ్స్ లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ మిషన్లు అందుబాటులో ఉండాల్సిందేనని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అధికారులకు ఆదేశాలిచ్చారు. మంగళవారం ఆయన సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ పనులను తనిఖీ చేశారు. అనంతరం మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులతో టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. […]

Junior Doctors: తెలంగాణ జూనియర్ డాక్టర్లకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల..!
ABAS System: డుమ్మాలు కొట్టే ఉద్యోగులకు ఇక చెక్.. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం..?

Big Stories

Advertisement
×