E-Paper
Advertisement
Congress : రేవంత్‌కు తలనొప్పిగా మారిన సీనియర్లు!
Cm Revanth : బీఆర్ఎస్ అడ్డా మీద రేవంత్ సవాల్..హరీశ్‌కు ఓటమి తప్పదా?
BRS : మళ్లీ మొదటికొచ్చిన ఫిరాయింపుల కేసు?
New Driving Licence Rules: 3 గంటల టెస్ట్, 6 మాడ్యూల్స్.. ఏప్రిల్ నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్!
Hyderabad: ఆరు గ్యారంటీలపై యుద్ధం.. అసెంబ్లీ ముట్టడితో దద్దరిల్లుతున్న భాగ్యనగరం.. ఎక్కడికక్కడ నేతల అరెస్ట్!

Hyderabad: ఆరు గ్యారంటీలపై యుద్ధం.. అసెంబ్లీ ముట్టడితో దద్దరిల్లుతున్న భాగ్యనగరం.. ఎక్కడికక్కడ నేతల అరెస్ట్!

Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేపట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమం రాష్ట్ర రాజధానిలో ఉత్కంఠకు దారితీసింది. బడ్జెట్ కేటాయింపులపై నిరసన జ్వాలలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజా సమస్యలకు పెద్దపీట వేయలేదని, కేటాయింపులు కేవలం అంకెలకు మాత్రమే పరిమితమయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత లేదని, అభివృద్ధి పనులకు […]

Rythu Bharosa: అన్నదాతకు అండగా.. యాసంగి సాయం షురూ.. తొలి విడతలో వారికే ప్రాధాన్యం!
Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Cyber Fraud Alert: సైబర్ మోసాల కొత్త ట్రిక్.. ఒక్క మెసేజ్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం!

Cyber Fraud Alert:   జరుగుతున్న సైబర్ మోసాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నా కొందరు కేటుగాళ్ల ఉచ్ఛులో చిక్కుకుంటూనే ఉన్నారు. మోసపోయామని గుర్తించిన తరువాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే పుణ్యకాలం ముగుస్తుండటంతో పోగొట్టుకున్న డబ్బులో పది శాతం కూడా వెనక్కి రావటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్​ మరోసారి బడా కంపెనీలను టార్గెట్ గా చేసుకుని ఉచ్చు విసురుతున్నారు. ఆయా కంపెనీల ఎండీ, డైరెక్టర్లు, కీలక స్థానాల్లో ఉన్నవారి ఫోటోలను […]

CM Relief Fund: పాలకుర్తిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.. 323 మందికి రూ.1.18 కోట్ల ఆర్థిక సహాయం
Agriculture Technology: తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం.. ఈ టెక్నాలజీతో రైతులకు భారీ లాభాలు!

Agriculture Technology: తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం.. ఈ టెక్నాలజీతో రైతులకు భారీ లాభాలు!

Agriculture Technology:  ఆధునిక కాలానికి అనుగుణంగా ఆదిలాబాద్ రైతులు అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి.. సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు ఇక్కడి అన్నదాతలు. ఒకవైపు కూలీల కొరత, మరోవైపు పెరుగుతున్న పెట్టుబడులు.. రైతులను వేధిస్తున్న తరుణంలో.. డ్రోన్ టెక్నాలజీ కర్షకులకు ఒక వరంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా డ్రోన్ ద్వారా విత్తనాలు వేసే ప్రయోగాన్ని రైతులు విజయవంతం చేశారు. ఈ సాహసోపేతమైన ప్రయోగానికి శ్రీకారం ఆదిలాబాద్ జిల్లాలో సరికొత్త వ్యవసాయ విప్లవం మొదలైంది. ఇప్పటి వరకు […]

Congress : కేబినెట్ మంత్రులకు కొత్త టెన్షన్?
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ గందరగోళం.. ఆ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్?

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ గందరగోళం.. ఆ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్?

Telangana BJP: తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల్లో వాకౌట్‌లతోనే సరిపెట్టేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ప్రతిపక్షం బీజేపీ ప్రజల వాయిస్ వినిపించకపోగా అసెంబ్లీలో గందరగోళానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతుండటం విమర్శల పాలవుతోంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా.. ఎమ్మెల్యేలు పార్టీ లైన్‌ను పక్కన పెట్టి, సొంత అజెండాలతో ముందుకు వెళ్తుడటం కాషాయశ్రేణులను గందరగోళానికి గురిచేస్తోందంట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరతామంటున్న బీజేపీకి ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు […]

KTR : కొత్త రాగం ఎంచుకున్న కేటీఆర్?
BRS : ‘పాడి’కి అసమ్మతి!.. బీఆర్ఎస్‌కు ‘మేకు’లా మారారా?
Driving License New Rules: డ్రైవింగ్ లైసెన్స్ కఠినం.. ఏకంగా మూడు గంటలు, ఆన్‌లైన్ టెస్ట్ తప్పనిసరి
PM Narendra Modi: త్వరలో తెలంగాణ కు ప్రధాని మోడీ? హైదరాబాద్ లో బహిరంగ సభ కు ప్లాన్!

Big Stories

Advertisement
×