BigTV English
Prajapalana Vijayothsavalu: నేడు వ‌రంగ‌ల్ లో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు.. హాజ‌రుకానున్న సీఎం రేవంత్

Prajapalana Vijayothsavalu: నేడు వ‌రంగ‌ల్ లో ప్ర‌జాపాల‌న విజ‌యోత్స‌వాలు.. హాజ‌రుకానున్న సీఎం రేవంత్

Prajapalana Vijayothsavalu: ప్రజాపాల‌న‌కు ఏడాది పూర్తైన సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నేడు ప్ర‌జా పాల‌న విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను వ‌రంగల్ లో నిర్వ‌హిస్తోంది. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ‌, కాజీపేట‌లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. హైద‌రాబాద్ త‌ర‌వాత రాష్ట్రంలో అతిపెద్ద న‌గ‌రం కావ‌డంతో వ‌రంగ‌ల్ అభివృద్ధి కోసం ప్ర‌భుత్వం భారీగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. Also read: కాగ్ అధిపతిగా తెలుగు వ్యక్తి సంజయ్‌మూర్తి.. […]

Cm Revanth Reddy: గురుకులాల్లో నాసిర‌కం భోజ‌నంపై సీఎం రేవంత్ సీరియ‌స్.. ఊచ‌లు లెక్క‌బెట్టిస్తానంటూ వార్నింగ్!

Cm Revanth Reddy: గురుకులాల్లో నాసిర‌కం భోజ‌నంపై సీఎం రేవంత్ సీరియ‌స్.. ఊచ‌లు లెక్క‌బెట్టిస్తానంటూ వార్నింగ్!

రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌లో నాసిరకం భోజ‌నం పెడితే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాసిరకం బియ్యం, కూర‌గాయ‌లు స‌ర‌ఫ‌రా చేస్తే బాధ్యుల‌తో ఊచ‌లు లెక్క‌పెట్టిస్తామ‌ని హెచ్చ‌రించారు. క‌లుషిత ఆహారం స‌ర‌ఫ‌రా చేసినా క‌ఠిన చ‌ర్యలు త‌ప్ప‌వ‌ని చెప్పారు. ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామ‌ని చెప్పారు. Also read: ప‌రారీలో వైసీపీ నేత గౌత‌మ్ రెడ్డి.. ఒక్కొక్క‌టిగా వెలుగులోకి […]

Cold Wave: తెలంగాణలో పెరిగిన చలి.. ఆ జిల్లాలో వ‌ణుకు
TG MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది ఎవరు?
Amoy Kumar: ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో భూ కబ్జా కేసు
Chiken Price: నాన్ వెజ్ ప్రియుల‌కు గుడ్ న్యూస్..భారీగా త‌గ్గ‌నున్న చికెన్ ధ‌ర‌లు..కేజీ ఎంతంటే?
Samagra Kutumba survey: నేటి నుండే స‌మ‌గ్ర‌ కుటుంబ స‌ర్వే.. ఈ ప‌త్రాలు ద‌గ్గ‌ర పెట్టుకోండి.. చివ‌రికి ఇది మ‌ర్చిపోవ‌ద్దు!

Samagra Kutumba survey: నేటి నుండే స‌మ‌గ్ర‌ కుటుంబ స‌ర్వే.. ఈ ప‌త్రాలు ద‌గ్గ‌ర పెట్టుకోండి.. చివ‌రికి ఇది మ‌ర్చిపోవ‌ద్దు!

Samagra Kutumba survey: రేవంత్ స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న స‌మగ్ర కుటుంబ స‌ర్వే నేటి నుండే ప్రారంభం కానుంది. ఈ రోజు నుండి ఎన్యూమ‌రేట‌ర్లు ఇంటింటికి వెళ్లి పూర్తి కుటుంబ స‌భ్యుల వివ‌రాలను సేక‌రిస్తారు. ఇప్ప‌టికే మూడు రోజుల పాటు స్టిక్క‌రింగ్ ప్రాసెస్ పూర్తి చేశారు. స‌ర్వేకు సంబంధించిన వివ‌రాను సైతం ప్రాణాళిక శాఖ వెల్ల‌డించింది. ఇందులో భాగంగా కుల‌, సామాజిక‌, విద్య‌, ఉపాధి త‌దిత‌ర వివ‌రాలను అడిగి న‌మోదు చేసుకుంటారు. నిజానికి న‌వంబ‌ర్ 6 నుండి […]

Malla Reddy: చిక్కుల్లో మల్లారెడ్డి.. బయటపడ్డ మరో బాగోతం

Malla Reddy: చిక్కుల్లో మల్లారెడ్డి.. బయటపడ్డ మరో బాగోతం

Malla Reddy: పీజీ మెడికల్‌ సీట్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో సమస్య ఎదురైంది. మల్లారెడ్డి యూనివర్సిటీ స్థలంలోని ఐదెకరాలు తమకు చెందినవంటూ బాధితులు తెరపైకి వచ్చారు. స్థలాన్ని కొలిచేందుకు సర్వేయర్లు, అడ్వకేట్‌తో వచ్చిన బాధితులను స్థానికులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల వారికి కోర్టు ఆదేశాలు ఇస్తేనే స్థలాన్ని కొలవనిస్తామంటూ స్థానికులు తేల్చి చెప్పారు.దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. బహదూర్ పల్లికి చెందిన పిట్ల వీరయ్య అనే వ్యక్తికి […]

10Th Exams Fee date: 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే!
Hydra: మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. 50 మందికి నోటీసులు.. ఈసారి ఆ భూములు క‌బ్జా చేసిన వారిపై కొర‌డా!

Hydra: మ‌ళ్లీ రంగంలోకి హైడ్రా.. 50 మందికి నోటీసులు.. ఈసారి ఆ భూములు క‌బ్జా చేసిన వారిపై కొర‌డా!

Hydra: కొద్ది రోజులుగా సెలెంట్ మోడ్ లో ఉన్న హైడ్రా మ‌ళ్లీ రంగంలోకి దిగుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం చెరువుల సంర‌క్ష‌ణ కోసం హైడ్రాను తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీనికి క‌మిష‌న‌ర్ గా సీనియ‌ర్ అధికారి రంగ‌నాథ్ ను నియ‌మించింది. రంగ‌నాథ్ క‌మిష‌నర్ గా హైడ్రా అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఇప్ప‌టికే ప‌లు అక్ర‌మ నిర్మాణాలను కూల్చివేసి ఆ భూముల‌ను కాపాడింది. రియ‌ల‌ర్ట‌ర్లు ఆక్రమించి క‌డుతున్న ఇండ్లను నిర్మాణంలోనే హైడ్రా భూస్థాపితం చేసింది. Also read: […]

Alert: స‌మగ్ర కుటుంబ స‌ర్వే పేరుతో సైబ‌ర్ మోసం.. ఓటీపీ చెబితే అంతే.. పోలీసుల వార్నింగ్!

Alert: స‌మగ్ర కుటుంబ స‌ర్వే పేరుతో సైబ‌ర్ మోసం.. ఓటీపీ చెబితే అంతే.. పోలీసుల వార్నింగ్!

Samagra Kutumba survey: సైబ‌ర్ నేర‌గాళ్లు రెచ్చిపోతున్నారు. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండ‌టం, ప్ర‌తి ప‌నికి టెక్నాల‌జీనే వినియోగించ‌డంతో ఇది అదీ అని తేడా లేకుండా అన్నింటా సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. మీకు ఫ్రీ గిఫ్ట్ వ‌చ్చింద‌ని బురీడీ కొట్టించే వాడు ఒక‌డైతే.. పెళ్లి సంబంధాలు అంటూ మోసం చేసేవాడు మ‌రొక‌డు. నేర‌గాళ్లు విదేశాల్లో ఉంటూ సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డ‌టంతో వారిని గుర్తించ‌డం, ప‌ట్టుకోవ‌డం పోలీసుల‌కు క‌త్తిమీదసాములా త‌యారైంది. ఇక ఇప్పుడు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, […]

Cm Revanth Reddy: నేడు యాదాద్రికి సీఎం.. మూసీ ప్రాంతంలో పాద‌యాత్ర‌.. పూర్తి షెడ్యూల్ ఇదే!

Cm Revanth Reddy: నేడు యాదాద్రికి సీఎం.. మూసీ ప్రాంతంలో పాద‌యాత్ర‌.. పూర్తి షెడ్యూల్ ఇదే!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో ప‌ర్య‌టించనున్నారు. ఈ రోజు సీఎం పుట్టినరోజు సంద‌ర్భంగా కుటుంబ స‌మేతంగా న‌ర‌సింహ‌స్వామివారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. త‌ర‌వాత ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మూసీ పున‌రుజ్జీవం కార్య‌క్ర‌మంలో భాగంగా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తారు. ఇప్ప‌టికే సీఎం ప‌ర్య‌ట‌న కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా పోలీసు భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. Also read: టీడీపీ స్కెచ్.. గుడివాడలో కొడాలి నాని అడ్రస్ గల్లంతేనా? సీఎం ప‌ర్య‌ట‌న […]

Ktr: కేటీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే అదే జరుగుద్ది!

Ktr: కేటీఆర్‌కు దెబ్బ మీద దెబ్బ.. ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే అదే జరుగుద్ది!

Ktr: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుండి కేటీఆర్ చాలా చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నాన‌ని అనుకుంటున్నారు కానీ రియాలిటీ మ‌రోలా ఉంది. ఆయ‌న ఎందులో వేలు పెట్టినా కాలిపోతుంది. రాష్ట్రంలో ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా కేటీఆర్ వారి పార్టీ నేత‌లు దాన్ని సాగ‌దీసి పెద్ద‌ది చేయాల‌నే చూస్తున్నారు. కానీ ఎవ‌రిని ముట్టుకున్నా మీ ప్ర‌భుత్వంలో ఏం చేశార‌నే ప్ర‌శ్నలే ఎదురవుతున్నాయి. అసెలెందుకు వ‌చ్చార‌నే అవ‌మానాలే […]

Negligence of the Authorities: అధికారులూ నిర్లక్ష్యం వీడండి!
Cm Revanth reddy: రాజ్‌భవన్‌లో సీఎం రేవంత్.. కుల గణన, ఇతర పథకాలపై చర్చ!

Big Stories

×