E-Paper
Advertisement
Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసు .. ఉపఎన్నిక వేళ రూ. కోట్ల నగదు పట్టివేత

Rajagopal Reddy : రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసు .. ఉపఎన్నిక వేళ రూ. కోట్ల నగదు పట్టివేత

Rajagopal Reddy : మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్, బీజేపీ అడ్డదారులు తొక్కుతున్నాయని మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇరుపార్టీలు పోటాపోటీగా డబ్బులు పంచుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో అనేక చోట్ల భారీగా డబ్బు పట్టుబడుతోంది. నగదు పంపిణీ విషయంలో టీఆర్ఎస్ చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేసింది. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాజగోపాల్‌రెడ్డి దాదాపు రూ.5.24 కోట్లను […]

BJP Counter : ఓటమి భయంతోనే కేసీఆర్ డ్రామాలు..బీజేపీ కౌంటర్ అటాక్

BJP Counter : ఓటమి భయంతోనే కేసీఆర్ డ్రామాలు..బీజేపీ కౌంటర్ అటాక్

BJP Counter : కిషన్ రెడ్డి అటాక్చండూరు సభలో బీజేపీపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. కేసీఆర్‌ పాత రికార్డును ప్లే చేశారని మండిపడ్డారు. అభద్రతాభావం కేసీఆర్‌లో కనిపించిందన్నారు. పరోక్షంగా ఓటమిని అంగీకరించారని చెప్పారు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని టీఆర్‌ఎస్‌ లో చేర్చుకున్నారని మండిపడ్డారు. ఫిరాయింపులకు కేరాఫ్‌ అడ్రస్‌ కేసీఆర్‌ కుటుంబమేనని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు మద్దతిస్తున్నారో వామపక్షాలు పరిశీలించుకోవాలని హితవు పలికారు. నలుగురు ఎమ్మెల్యేలను హీరోలుగా […]

Rahul Gandhi : భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు..బీజేపీ, టీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్

Rahul Gandhi : భారత్ జోడో యాత్రను ఏ శక్తి ఆపలేదు..బీజేపీ, టీఆర్ఎస్ పై రాహుల్ ఫైర్

Rahul Gandhi : రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ఐదోరోజు ఉత్సాహంగా సాగింది. ఆదివారం ఉదయం జడ్చర్లలో ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం షాద్‌నగర్‌లో ముగిసింది. షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో రాగానే ధరణి పోర్టల్‌ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు లాక్కున్న భూములను తిరిగి […]

KCR : విశ్వగురువు కాదు.. విషగురువు.. మోదీపై కేసీఆర్ ఘాటు విమర్శలు
KCR : టీఆర్ఎస్ ను గెలిపిస్తేనే మునుగోడు అభివృద్ధి.. ప్రజలకు ఎలాంటి హామీలివ్వని కేసీఆర్
Telangana : నాడు చంద్రబాబు.. నేడు కేసీఆర్ ..సీబీఐకి నో ఎంట్రీ
Wines Close : 3 రోజులు వైన్స్ బంద్.. మందుబాబులు బేజార్!
Jagadeesh Reddy : మంత్రి జగదీష్ రెడ్డిపై ఈసీ యాక్షన్.. 48 గంటల పాటు నిషేధం..
BJP Strong Counter : బీజేపీ చేతిలో డ్రగ్స్ అస్త్రం.. కేటీఆర్ అండ్ టీమ్ కు పరోక్ష వార్నింగ్?
Farmhouse Case : కాంగ్రెస్ టార్గెట్ గానే ఫాంహౌజ్ వివాదం.. సుప్రీం విచారణకు రేవంత్ డిమాండ్
Farmhouse MLAs : అమిత్ షా అరెస్టుకు డిమాండ్.. ఆపరేషన్ లోటస్..
Pilot Rohit Reddy : పట్నంపై పైలెట్ ఎఫెక్ట్!.. బీజేపీలోకి మహేందర్ రెడ్డి?
KCR Munugode Meeting : కేసీఆర్ సభపై ఉత్కంఠ.. బీజేపీకి దబిడి దిబిడేనా?
FarmHouse case: ఫామ్ హౌజ్ కేసుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. బండికి కౌంటర్
FarmHouse Case : ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో నిందితులకు రిమాండ్.. నిజం నిగ్గుతేలుతుందా?

Big Stories

Advertisement
×