E-Paper
Advertisement
TRS : దొందూదొందే.. ప్రాజెక్టుల పేరిట కాసుల వేట?
సాగునీటి ప్రాజెక్టుల‌పై క‌విత ఆరోప‌ణ‌లు.. న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి హ‌రీశ్‌!

సాగునీటి ప్రాజెక్టుల‌పై క‌విత ఆరోప‌ణ‌లు.. న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి హ‌రీశ్‌!

తెలంగాణ నీటి వ‌న‌రుల దోపిడీ, సాగునీటి అంశంపై కేసీఆర్ కు అపార‌మైన ప‌ట్టుంది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో నీళ్ల పంప‌కాల ప‌ట్ల స‌మైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎలా దోపిడీకి గుర‌వుతుందో వివ‌రించి.. ప్ర‌త్యేక రాష్ట్ర ఆవ‌శ్య‌కతను విడ‌మ‌ర్చి చెప్ప‌డంలో కేసీఆర్ స‌క్సెస‌య్యాడు. అందుకే ఆయ‌న్ను జ‌నం న‌మ్మారు. తెలంగాణ వ‌స్తే ఇక్క‌డి భూముల‌ను ఎలా స‌స్య‌శ్యామ‌లం చేసుకోవ‌చ్చో.. కృష్టా, గోదావ‌రి నీటిని ఏ విధంగా వినియోగించుకుని ప్ర‌తి ఎక‌రాకూ సాగునీటిని ఎలా అందించ‌వ‌చ్చో.. విపులంగా చెప్పి.. ఉద్య‌మ […]

మ‌క్కికి మ‌క్కీ.. తండ్రిని కాపీ..! క‌విత రాజ‌కీయం కూడా మోతె గ్రామంతో మొద‌లు..

మ‌క్కికి మ‌క్కీ.. తండ్రిని కాపీ..! క‌విత రాజ‌కీయం కూడా మోతె గ్రామంతో మొద‌లు..

కేసీఆర్ మారిన మ‌నిషి అని విమ‌ర్శించిన క‌విత‌.. ఆయ‌న మార‌ని టైంలో.. అంటే పాత కేసీఆర్‌గా చేసిన ప‌నులు.. జ‌నాలు ఆద‌రించిన విధానాలు.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోయేందుకు అనుస‌రించిన విధానాలు మాత్రం పాలో అవుతున్నారు. మారిన మ‌నిషి కాబ‌ట్టి.. మారిన తరువాత ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలను వ్య‌తిరేకిస్తున్నారు. పాల‌న‌లో లోపాల‌ను ఎత్తి చూపుతున్నారు. అంతేగానీ గుడ్డిగా కేసీఆర్‌నే వ్య‌తిరేకించ‌డం లేదామె. రాజ‌కీయ వ్యూహాలు, ప్ర‌సంగాలు, జ‌నాల నాడి తెలుసుకుని మ‌స‌లుకునే విధానాలు.. ఆయ‌న నుంచి వ‌డిసి ప‌ట్టుకునేందుకు […]

Congress : బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్..పట్టుబిగించిన కాంగ్రెస్!
విజ‌య్ టీవీకే పార్టీ విజ‌యం.. కొత్త రాజ‌కీయ శ‌క్తుల అనివార్య‌త‌కు సంకేత‌మా?
చెల్లి వ్యూహం ముందు కేటీఆర్ బోల్తా..  TRS పేరు కోసం క‌విత రాజకీయ చాణ‌క్యం..

చెల్లి వ్యూహం ముందు కేటీఆర్ బోల్తా.. TRS పేరు కోసం క‌విత రాజకీయ చాణ‌క్యం..

వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ప‌న్న‌డంలో కేసీఆర్‌ను మించినోడు లేడంటారు. రాజ‌కీయ చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించి.. ఉద్య‌మాన్ని ఉర‌క‌లెత్తించిన ఆయ‌న గురించి చెప్పుకుంటారు. కొమ్ములు తిరిగిన ఆంధ్రా నేత‌లు, ప్ర‌భుత్వాల మెడ‌లు వంచేలా ఎత్తుగ‌డలు వేసి అనుకున్న ల‌క్ష్యాన్ని చేరే క్ర‌మంలో ఎలా విజ‌యం సాధించారో అంతా చూశాం. ఇప్పుడు ఆయ‌న త‌న‌య కూడా అంత‌కు మంచిన చాణాక్యాన్నే ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆమె పార్టీలో భాగ‌మై ఉన్నాన్నాళ్లు త‌న గ‌ళాన్ని బ‌య‌ట‌కు రానీయ‌లేదు. కొత్త పార్టీతో త‌న వేదిక తాను ఏర్పాటు చేసుకున్న […]

చ‌చ్చిన పాము.. లేవ‌ని శవం.. మ‌ర మ‌నిషి! కేసీఆర్‌పై ముప్పేట దాడి!
క‌విత‌పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కామెంట్స్ బూమ‌రాంగ్‌!

క‌విత‌పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి కామెంట్స్ బూమ‌రాంగ్‌!

ఊరంద‌రిదీ ఒక‌దారైతే ఉలిపిక‌ట్టెదో దారి.. అన్న‌ట్టుగా ఉంది కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారం. క‌విత కొత్త పార్టీపై కాంగ్రెస్ ఆచితూచి అడుగులేస్తోంది. ఆమె మాట్లాడే ప్ర‌తీమాట‌, బీఆరెస్‌పై చేస్తున్న ప్ర‌తి విమ‌ర్శ‌ను నిశితంగా ప‌రిశీలిస్తోంది. ఆమె కేసీఆర్‌పై సంధించిన విమ‌ర్శ‌ల‌నే త‌మ అస్త్రాలుగా సంధించేందుకు వాడుకుంటున్న‌ది. క‌విత అడిగిన ప్ర‌శ్న‌లు… నిల‌దీసిన వాటిపై జ‌వాబు చెప్పండి ముందు.. అని కేటీఆర్‌ను, కేసీఆర్‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది కాంగ్రెస్‌. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ […]

పైల‌ట్ రోహిత్‌రెడ్డికి స్వాగ‌తం ప‌లుకుతారా? స‌స్పెండ్ చేస్తారా?

పైల‌ట్ రోహిత్‌రెడ్డికి స్వాగ‌తం ప‌లుకుతారా? స‌స్పెండ్ చేస్తారా?

పైల‌ట్ రోహిత్‌రెడ్డి రేపు బెయిల్‌పై విడుద‌ల కాబోతున్నారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ్డ రోహిత్‌రెడ్డిని మార్చి 14న రిమాండ్ చేశారు. చంచ‌ల్ గూడ జైలు నుంచి రేపు బెయిల్‌పై విడుద‌ల కానున్నార‌నే వార్త నేప‌థ్యంలో మ‌ళ్లీ ఇది రాజ‌కీయ చ‌ర్చ‌కు తావిచ్చింది. ప్ర‌ధానంగా క‌విత వ‌ర్గం పైల‌ట్ రోహిత్ ఉదంతాన్ని తీసుకుని బీఆరెస్‌ను టార్గెట్ చేస్తున్న‌ది. క‌విత‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన విష‌యాన్ని ఇక్క‌డ ప్ర‌స్తావిస్తూ.. రోహిత్‌రెడ్డి కేసును ప్ర‌స్తావిస్తూ చ‌ర్య‌ల‌పై ఎందుకు ద్వంద్వ […]

KCR : కూతురిపై కేసీఆర్ ఆగ్రహం..నెక్స్ట్ అదే చేస్తారా?
క‌విత పార్టీపై వారిద్ద‌రి మౌనం… అనుచ‌రగ‌ణం మాట‌ల దాడి..!

క‌విత పార్టీపై వారిద్ద‌రి మౌనం… అనుచ‌రగ‌ణం మాట‌ల దాడి..!

క‌వితను బ‌య‌ట‌కు పంపిన నాటి నుంచి ఆమె మ‌రింత దూకుడుగా బీఆరెస్ పార్టీని, తండ్రీకొడుకుల‌ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. కొత్త పార్టీగా టీఆరెస్‌ను ఎంపిక చేసుకోవ‌డం కేసీఆర్‌, కేటీఆర్‌ను మ‌రింత ఇరకాటంలోకి నెట్టేసింది. దీనిపై ఫిర్యాదు చేస్తాం.. కోర్టుకెళ్తాం..అని త‌మ అనుచ‌ర‌గ‌ణంతో అనిపించినా.. కేసీఆర్‌, కేటీఆర్ మాత్రం మౌనమే వ‌హిస్తున్నారు. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌లో క‌విత కొత్త పార్టీ గురించి కేటీఆర్‌ను విలేక‌రులు అడిగితే.. ఆయ‌న కూడా ఏదో లైట్‌గా తీసుకోండ‌ని అన్నారు. మేము పెద్ద‌గా ప‌ట్టించుకోబోమ‌న్న […]

కేసీఆర్ ‘చావు’ రాజ‌కీయాల‌పై రేవంత్ మార్కు పంచులు! కేసీఆర్ పిట్ట‌క‌థ‌.. రేవంత్ ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

కేసీఆర్ ‘చావు’ రాజ‌కీయాల‌పై రేవంత్ మార్కు పంచులు! కేసీఆర్ పిట్ట‌క‌థ‌.. రేవంత్ ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు

జ‌గిత్యాల స‌భ‌లో కేసీఆర్ త‌న చావు కోర‌కుంటున్నార‌ని ప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యారు. నువ్వు వెయ్యి జ‌న్మ‌లెత్తినా నేను చావ‌ను కొడ‌కా! అని కూడా స‌మాధాన‌మిచ్చుకున్నారాయ‌న‌. ఉట్టి.. పిల్లి క‌థ‌ను కూడా చెప్పారు దీనికి రిల‌వెంట్‌గా. రేవంత్ పేరు ఎక్క‌డా తీయ‌కున్నా.. ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న‌నుద్దేశించే అన్న‌విగా రాజ‌కీయ వ‌ర్గాల్లో డిస్క‌ష‌న్‌కు వ‌చ్చింది. అయితే దీనిపై రేవంత్ ఎక్క‌డా స్పందించ‌లేరు. ఇవాళ ఆయ‌న మీడియా చిట్ చాట్‌లో దీనికి త‌న‌దైన శైలిలో […]

కేసీఆర్‌లా… చంద్ర‌బాబు జ‌నం మీద అలిగాడా? ఫామ్‌హౌజ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడా??
BRS : బీఆర్ఎస్‌కు కొత్త తలనొప్పి..ఏం చేసినా పోదా?
తండ్రీ గిండ్రీ.. అన్నా గిన్నా జాన్తా నై! ఇక కేసీఆర్‌, కేటీఆర్‌లను వెంటాడ‌నున్న క‌విత‌!

తండ్రీ గిండ్రీ.. అన్నా గిన్నా జాన్తా నై! ఇక కేసీఆర్‌, కేటీఆర్‌లను వెంటాడ‌నున్న క‌విత‌!

నిన్న‌టి వ‌ర‌కు ఒక లెక్క‌. ఇక నుంచి ఒక లెక్క‌… టీఆరెస్ పార్టీ ప్ర‌క‌ట‌న త‌రువాత క‌విత మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించేలా క‌నిపిస్తున్నారు. పార్టీ ప్ర‌క‌ట‌న దాకా ఆమె కొంత సంయ‌మ‌నం పాటించిన‌ట్టుగా ఉన్నారు. ఎక్క‌డా కేసీఆర్‌, కేటీఆర్ పేర్ల‌ను ఉచ్చ‌రించ‌డానికి ఆమె ఇష్ట‌ప‌డ‌లేరు. ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారంతే. పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ఇక ఖుల్లం ఖుల్లాగా త‌న వాయిస్‌ను రేజ్ చేశారు. కేసీఆర్‌పై ఆమె మాట్లాడిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అవును.. ఇక తాడోపేడో తేల్చుకుందామ‌ని […]

Big Stories

Advertisement
×