 
					Telangana: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..! పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో మొదలవుతున్నాయని ఇంటర్ బోర్డ్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఇంటర్ ప్రాక్టికల్స్ డేట్స్, టైమింగ్స్..
ముందుగా ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 2 సోమవారం నుంచి ఫిబ్రవరి 21 శనివారం వరకు రెండు సెషన్స్ ఉంటాయి. మార్నింగ్ సెషన్ ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటలకు వరకు జరుగుతుంది. అలాగే రెండవ సెషన్ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 5.00 గంటల వరకు జరుగుతుంది. అలాగే జనవరి 21వ తేదీన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటుందని, జనవరి 23వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్, జనవరి 24వ తేదీన ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహిస్తారని తెలిపింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..
ఫిబ్రవరి 25(బుధవారం) : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
ఫిబ్రవరి 27( శుక్రవారం) : ఇంగ్లీష్ పేపర్-1
మార్చి 2(సోమవారం) : మాథమాటిక్స్ పేపర్-1A, బాట్‌నీ-1, పొలిటికల్ సైన్స్-1
మార్చి 5( గురువారం) : మాథమాటిక్స్ పేపర్-2B, జంతుశాస్త్రం-1, హిస్టరీ పేపర్-1
మార్చి 9(సోమవారం) : ఫిజిక్స్-1, ఎకనామిక్స్-1
మార్చి 12( గురువారం) : కెమిస్ట్రీ-1, కామర్స్-1
మార్చి 14( శనివారం) : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ-1
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్..
ఫిబ్రవరి 26(గురువారం) : సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
ఫిబ్రవరి 28( శనివారం) : ఇంగ్లీష్ పేపర్-2
మార్చి 3(గురువారం) : మాథమాటిక్స్ పేపర్-2A, బాట్‌నీ-2, పొలిటికల్ సైన్స్-2
మార్చి 6( శుక్రవారం) : మాథమాటిక్స్ పేపర్-2B, జంతుశాస్త్రం_2, హిస్టరీ పేపర్-2
మార్చి 10(మంగళవారం) : ఫిజిక్స్-2, ఎకనామిక్స్-2
మార్చి 13( శుక్రవారం) : కెమిస్ట్రీ-2, కామర్స్-2
మార్చి 14( బుధవారం) : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ-2
తెలంగాణ ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల
వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు
రోజుకు రెండు సెషన్స్లలో పరీక్షల నిర్వహణ
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించిన తెలంగాణ ఇంటర్ బోర్డు pic.twitter.com/lCuDp4pgAa
— BIG TV Breaking News (@bigtvtelugu) October 31, 2025
Also Read: పవిత్రమైన యాదాద్రిలో లంచం బాగోతం.. ఏసీబీకి చిక్కిన ఆలయ అధికారి