E-Paper
Advertisement

Bandi Owaisi: మేం అధికారంలోకి వస్తే ఒవైసీ విద్యాసంస్థలు కూల్చేస్తాం: బండి సంజయ్!

Bandi Owaisi: మేం అధికారంలోకి వస్తే ఒవైసీ విద్యాసంస్థలు కూల్చేస్తాం: బండి సంజయ్!
Advertisement

Bandi Owaisi: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ అండతోనే ఓవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని, హైకోర్టునే బెదిరించేలా ఓవైసీ మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. అడ్డగోలు తప్పులు చేస్తూ హైకోర్టునే ప్రశ్నిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టులు, చట్టాలంటే ఎంఐఎంకు గౌరవం లేదని ఆయన మండిపడ్డారు.

ఇతరులకు ఇంకో న్యాయమా?

ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా జాప్యమెందుకు చేస్తున్నారని నిలదీశారు. చెరువును ఆక్రమించుకుని విద్యా సంస్థలను నిర్మించడమే తప్పని, గండిపేటలో ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న విద్యా సంస్థలను కూల్చేస్తామంటూ నోటీసుల మీద నోటీసులిస్తున్నారు తప్పితే.. ఓవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదని బండి ప్రశ్నించారు. ఓవైసీకి ఒక న్యాయం ఇతరులకు ఇంకో న్యాయమా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

Also read: PDS Rice: హుజూరాబాద్‌లో అక్రమ రేషన్ బియ్యం దందా కలకలం

కూల్చివేస్తాం..

ఓవైసీ విద్యా సంస్థ మిలిటెంట్లకు షెల్టర్ ఇచ్చింది నిజం కాదా? అని బండి ఆరోపించారు. విద్యార్థులకు చదువు ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా సంస్థలను కూల్చివేస్తామని బండి హెచ్చరించారు. అక్రమార్కులకు, అవినీతిపరులకు భయమంటే ఏమిటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు.

Advertisement

Also Read: Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్‌లో సంచలనం!

Related News

హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

భూపాలపల్లి ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆగ్రహం

Big Stories

Advertisement
×