E-Paper
Advertisement

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!
Advertisement

CMR Rice: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అభియోగంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. DCSO పిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. ఖానాపూర్ మండలం సత్తెనపల్లి లోని ARS ఇండస్ట్రీస్ మిల్లులో అధికారులు తనికీలు చేశారు.

Also Read: 2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

CMR రైస్ విలువ..

Advertisement

2022-23,2023-24,2024-25 మూడు సంవత్సరాల రబీ సీజన్ కు సంబంధించిన 9 వేల మెట్రిక్ టన్నుల CMR రైస్ ప్రభుత్వానికి అందించలేదని అధికారులు గుర్తించారు. ఈ CMR రైస్ విలువ దాదాపు 40 కోట్ల 96 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో మిల్లు యజమాని అయిన మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ పై BNS 316(2), 316(5), 318(4), Essential Commodities Act సెక్షన్ 7 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: ‘దమ్ముంటే ఆ అంబోతును రమ్మనండి’.. అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు!

Tags

Related News

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×