E-Paper
Advertisement

BJP Meeting: నేడు దక్షిణాది రాష్ట్రాల బీజేపీ వర్క్ షాప్.. కీలక అంశాలపై చర్చ..!

BJP Meeting: నేడు దక్షిణాది రాష్ట్రాల బీజేపీ వర్క్ షాప్.. కీలక అంశాలపై చర్చ..!
Advertisement

BJP Meeting: స్వేఛ్చ బ్యూరో: దక్షిణాధి రాష్ట్రాలకు సంబంధించిన కీలక సమావేశాన్ని బీజేపీ హైదరాబాద్లో నిర్వహిస్తోంది. నేడు జరిగే వర్క్ షాప్ (కార్యశాల)కు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్.సంతోష్ తోపాటు, బీజేపీ జాతీయ సహ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఇతర నేతలు పాల్గొననున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఉన్న కార్యకర్తలకు ఈ వర్క్ షాప్ లో శిక్షణ ఇచ్చి, ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఈ సందర్భంగా బీఎల్ సంతోష్, శివప్రకాశ్ పార్టీ కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు.

సభ్యత్వ ప్రక్రియ..

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క షాప్ప్లో బీజేపీ నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. భారతీయ జనతా పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ ప్రక్రియ పూర్తయ్యాక నిర్వహించే సంఘటన పర్స్లో భాగంగానే కార్యకర్తలకు సంస్థాగతంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇదే క్రమంలో రాష్ట్ర స్థాయి కార్యశాలను నిర్వహించారు. రాష్ట్ర స్థాయి కార్యశాల అనంతరం జిల్లాల వారీగా, మండల స్థాయిలో ఈ శిక్షణ కార్యశాలలను బీజేపీ నిర్వహించబోతుంది.

Advertisement

Also Read: Illu Illalu Pillalu Today Episode: అయ్యో.. అమూల్య కోసం ధీరజ్ కన్నీళ్లు..భాగ్యంకు అడ్డంగా దొరికిన సాగర్.. వనజ ఎంట్రీతో షాక్..

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ..

సంస్థాగత అంశాలకు సంబంధించి విస్తృతంగా చర్చించి, అన్ని మండలాల్లో పెద్దఎత్తున ఈ కార్యశాలలను నిర్వహించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలపర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అధికార దుర్వినియోగం, కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) చేసిన ధన ప్రవాహం, అరచకాలను భవిష్యత్తులో సమర్థంగా ఎదుర్కొనేలా కార్యాచరణతో ముందుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Also Read: Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు నిజం చెప్పిన అవని..దొంగగా మారిన పల్లవి.. లాయర్ ఎంట్రీతో దిమ్మతిరిగే షాక్..

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×