BigTV English

fighting in Rayaduragam pub: హైదరాబాద్ పబ్‌లో ఘర్షణ, కత్తితో దాడి.. నలుగురు..

fighting in Rayaduragam pub: హైదరాబాద్ పబ్‌లో ఘర్షణ, కత్తితో దాడి.. నలుగురు..

Rayadurgam pub news(Hyderabad news today): హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్ణణ చోటు చేసుకుంది. అది కాస్తా కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురు గాయపడ్డారు. సంచలనం రేపిన ఈ ఘటన రాయదుర్గం సమీపంలోని ఓ పబ్‌లో జరిగింది. అసలేం జరిగిందంటే..


గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ ఎదురుగా ఓ పబ్ ఉంది. అందులో పబ్ బౌన్సర్ అమీర్- సర్వీస్ కెప్టెన్ కృతిక్ పని చేస్తున్నారు. పబ్‌కి వచ్చిన కస్టమర్ విషయంలో వీళ్లిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో ఇద్దరి మధ్య మాటలు కాస్త ఘర్షణకు దారి తీశాయి.

గొడవ జరుగుతున్న సమయంలో ఈ విషయం కృతిక్ ఫ్రెండ్స్ క్రాంతి, కల్యాణ్‌లకు తెలిసింది. వీరు మరో ఇద్దరిని వెంట బెట్టుకుని పబ్‌కి వచ్చారు. దీంతో వివాదం కాస్త ముదిరింది. చివరకు బౌన్సర్ అమీర్‌ కిచెన్‌ లోకి కత్తి తీసుకుని నలుగురిపై దాడికి పాల్పడ్డాడు.


ఈ ఘటనలో కల్యాణ్, మల్లికార్జున్ కత్తిపోట్లకు గురయ్యారు. అందులో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వీరిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×