E-Paper
Advertisement

MLA KP Vivekananda: కాంగ్రెస్ తీసుకున్న ప్రతి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ : కేపీ వివేకానంద గౌడ్

MLA KP Vivekananda: కాంగ్రెస్ తీసుకున్న ప్రతి కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ : కేపీ వివేకానంద గౌడ్
Advertisement

MLA KP Vivekananda: స్వేచ్ఛ, బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్న అట్టర్ ఫ్లాప్ అని బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ (MLA KP Vivekananda) కేపీ వివేకానంద గౌడ్ దుయ్యబట్టారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ లో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న పనుల వల్ల ఎమ్మెల్యేలు గ్రామాల్లో ముఖం చూపెట్టుకోలేకపోతున్నారన్నారు. ఎమ్మెల్యేలు విశ్వాసం కోల్పోయారన్నారు. 99 రోజులు ప్రజాపాలన 9 రోజులుకే బొక్క బోర్ల పడిందని ఎద్దేవా చేశారు. 99 రోజులు పాలనకు నిధులు లేవు.. విధులు లేవు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కాలం అయిందని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో ఉన్నారని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు తీసుకెళ్లడానికి సీఎం వెళ్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పై విశ్వాసం కోల్పోయిన ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారని ఆరోపించారు.

Also ReadLPG Supply: ఏపీలో గ్యాస్ కష్టాలకు చెక్.. రంగంలోకి దిగిన చంద్రబాబు

యాసంగి కి రైతు భరోసా ఇవ్వలేదు 

Advertisement

ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్ మాట్లాడుతూ రైతు కు ప్రకృతి వైపరీత్యాలే సమస్య అనుకుంటే ఇపుడు ప్రభుత్వ వైపరీత్యాలు కూడా తోడయ్యాయని మండిపడ్డారు. యాసంగి కి రైతు భరోసా ఇవ్వలేదన్నారు. మొక్క జొన్న కొనుగోలు కు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు లేవు అని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రావాల్సిన ధరలో 35 శాతం నష్టపోతున్నారని మండిపడ్డారు. కరెంటు లేదు, పెట్టుబడి లేదని రైతు చాలా నష్టపోతున్నారన్నారు. ప్రెజెంట్ ని నాశనం పట్టించి ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయశాఖ మంత్రి కళ్ళు తెరవాలని సూచించారు.

Also Read: Ponguleti Srinivas Reddy: నిరంకుశత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్ఎస్ నేతలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×