E-Paper
Advertisement

దేశ రాజధానిలో హైటెన్షన్.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి!

దేశ రాజధానిలో హైటెన్షన్.. సుప్రీంకోర్టుకు ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి!
Advertisement

Delhi Protest: సీఈసీ జ్ఞానేష్ కుమార్ అక్రమాలు చేశారంటూ దేశ రాజధాని దిల్లీలో ఇండియా కూటమి నేతలు చేపట్టిన భారీ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సుప్రీంకోర్టు వరకూ తలపెట్టిన ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీ వీధుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నిరసనకారులతో కలిసి సీఎం నడిచారు. ఎస్ఐఆర్ ముసుగులో అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఈసీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొనడంతో దిల్లీలో హైటెన్షన్ వాతావారణం ఏర్పడింది.

Also Read: ఢిల్లీలో కదంతొక్కిన ఇండియా కూటమి.. సుప్రీంకోర్టు వరకూ భారీ ర్యాలీ.. కిక్కిరిసిన రోడ్లు!

Advertisement

అంతకుముందు ర్యాలీలో పాల్గొనేముందు సీఎం రేవంత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఓటు హక్కును కల్పించడానికి ఎస్ఐఆర్ చేపట్టారి.. ఇప్పుడు తొలగించడానికి ఈ ప్రక్రియను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ తన అధికారం నిలబెట్టుకోవడానికి గతంలో ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు వాటితో పెద్దగా పని జరగడం లేదని భావించి.. ఏకంగా ఎన్నికల కమిషన్ ను పావుగా వాడుకునేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేకుల ఓఠ్లను తొలగించేందుకు ప్రస్తుత ఎస్ఐఆర్ ప్రక్రియను తీసుకొచ్చారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని తేలినా.. ఆయన్ను పదవి నుంచి ఎందుకు తప్పించలేదని ప్రధాని మోదీని నిలదీశారు.

Also Read: ఆ హీరోయిన్ కు ఫిదా అయ్యానంటున్న జగపతి బాబు..తన క్రష్ బయట పెట్టాడుగా?

Tags

Related News

OLXలో బైక్ కొనేందుకు వచ్చి.. టెస్ట్ రైడ్ పేరిట బైక్‌తో పరారైన దుండగుడు

కోకాపేట తర్వాత మియాపూర్ వంతు.. భూముల వేలానికి సర్కార్ రెడీ! టార్గెట్ రూ.30 వేల కోట్లు?

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య దాడి!

వాతావరణ సవాళ్లపై.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

సాగర్ జలాలపై కాక రేపుతున్న రాజకీయం.. ఇక అదొక్కటే మార్గమా..?

బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా లెక్క తేలుస్తా: సీఎం రేవంత్ సవాల్!

ఆ రెండు బిల్లులతో.. బీజేపీ వేస్తున్న బిగ్ స్కెచ్ ఇదే..?

Big Stories

Advertisement
×