Papanna Goud Statue: ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చేరుకున్నారు. విగ్రహవిష్కరనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పోన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు.
Also Read: విద్యార్థులపై దాడి వ్యవహారం.. సుప్రీం సంచలన నిర్ణయం.. విచారణకు హైపవర్ కమిటీ!
ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి హజరయ్యారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వి హనుమంత రావు, ఎంపీ లు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, విప్ బీర్ల ఐలయ్య, బల్మూర్ వెంకట్, ఎంఎల్ ఏలు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, ప్రకాష్ గౌడ్, మందుల సామెల్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ, బీసీ సంఘాల నాయకులు భారీ ఎత్తున పాలగోన్నారు.
Also Read: మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా: అనసూయ స్ట్రాంగ్ మెసేజ్