E-Paper
Advertisement

పెళ్లికి ముందు జరగాల్సినవి ముందే అయిపోతున్నాయి–శాంతి స్వరూప్‌ వైరల్ కామెంట్స్

పెళ్లికి ముందు జరగాల్సినవి ముందే అయిపోతున్నాయి–శాంతి స్వరూప్‌ వైరల్ కామెంట్స్
Advertisement

Kisik Talks:బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెలెబ్రెటీ టాక్ షో కిసిక్ టాక్స్.ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రెటీల అంతరంగాలని ఆవిష్కరించిన కిసిక్ టాక్స్ షో లో ఈ వారం సందడి చేశాడు శాంతి స్వరూప్.లేడీ గెటప్స్ లో ఆడియన్స్ ని ఎంతగానో అలరించిన శాంతి స్వరూప తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలని ఓపెన్ గా చెప్పేశాడు.
ఇకఇప్పుడున్న ఈ జెనరేషన్ లో ప్రేమల గురించి తన మనసులో ఉన్న మాటలని ఇలా బయటపెట్టేశాడు.

చదువుకునే వయసులో ఇలాంటి అలవాట్లు

అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి అమ్మాయిలని చదివిస్తున్నారని, వాళ్ళు మాత్రం తల్లి దండ్రుల కష్టాన్ని లెక్క చేయకుండా లవ్వులు కొవ్వులు అంటూ అబ్బాయిలతో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారని, అసలు చదువుకునే వయసులో ఇలాంటి అలవాట్లు ఏంటని చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇపుడు పార్క్ లలో ఎక్కడ చూసినా ఫ్యామిలీలు కాకుండా ప్రేమ పక్షులే కనిపిస్తున్నాయని, అలా అని వాళ్ళు నిజమైన ప్రేమికులా అంటే కాదని కేవలం ఎంజాయ్ మెంట్ కోసమే అలా కలుస్తున్నారని, అవి నిజమైన ప్రేమలు కావని, నిజమైన ప్రేమికులు సరదాగా ముద్దు ముచ్చట పెట్టుకోవచ్చని, కానీ తప్పులు మాత్రం చేయరని ,తుప్పల్లో తిరిగేవారిది తుప్పల్లో ప్రేమ తప్ప నిజమైన ప్రేమ కాదని తెలిపాడు.

అప్పటిదాకా ఆగలేకుండా ఆ దూల పనులు

పెళ్లి అయ్యాక ఎలాగూ అమ్మా,అయ్యా కలిసి ఒక అయ్యా చేతిలో పెడతారని, అప్పటిదాకా ఆగలేకుండా ఆ దూల పనులు ఎందుకని వార్నింగ్ ఇచ్చాడు.ఒక వేళ ఎవరైనా పెళ్లి చేసుకుంటాం అని ఫిజికల్ రిలేషన్ షిప్ పెట్టుకుంటే మాత్రం వాళ్ళు తప్పుచేయడానికే అలా చేస్తారని, నిజంగా పెళ్లి చేసుకునే వాళ్ళు మాత్రం చేయరని చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లి అయ్యాక భర్త నా పెళ్ళాం ఇప్పుడే ఫస్ట్ అన్న తరహాలో పొంగిపోతుంటాడని కాని అక్కడ అంత సీన్ ఉండదని సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చాడు శాంతి స్వరూప్ .

Advertisement

ఇక పెళ్లి చేసుకున్నాక వాళ్ళు మోసం చేస్తే మాత్రం తల్లి దండ్రులు అసలు పట్టించుకోరని, మీరు ఉన్నా వాళ్లకి లేనట్టే అని అన్నాడు.కాబట్టి అమ్మాయిలు ఎవరు కూడా ఇలా దూల పనులు చేయొద్దని, బాగా చదువుకోవాలని, చదువు అబ్బాకపోతే పెళ్లి చేసుకోవాలి, అవసరమైతే కూలి పనులు అయినా చేసుకోవాలి తప్ప ఇలాంటి పనులు చేయొద్దని తెలిపాడు.

వైరల్ అవుతున్న  కామెంట్స్ 

ఇక అమ్మాయిలే ఇలా ఉన్నారనుకుంటే పొరపాటని, అబ్బాయిలు కూడా ఇలాగే ఉన్నారని, అయితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా అందరు కాకుండా కొంతమంది మాత్రమె ఇలా ఉన్నారని కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి దూల పనులు చేయకుండా ఉండాలని తెలిపాడు.

ALSO READ :విశ్వంభర ..ఒకప్పుడు ఫుల్ హైప్ – ఇప్పుడు నో హోప్ !

మొతంగా ఇలా ప్రస్తుతం బిగ్ టీవీ కిసిక్ టాక్ షోలో శాంతి స్వరూప్ చెప్పిన ఈ కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చూడాలి వీటికి కౌంటర్ గా ఎవరైనా కామెంట్స్ వదులుతారేమో !

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×