E-Paper
Advertisement

Hyderabad: హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు.. ప్రముఖ డైరెక్టర్ అసిస్టెంట్ అరెస్ట్

Hyderabad: హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు.. ప్రముఖ డైరెక్టర్ అసిస్టెంట్ అరెస్ట్
Advertisement

Hyderabad: పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ కేటుగాళ్లు కొత్త పుంతలు తొక్కుతూ హైటెక్ విధానంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అమాయకపు అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. హై ప్రొఫైల్ వ్యక్తులను టార్గ్‌గా చేసుకొని వాట్సాప్‌, వెబ్‌సైట్ల ద్వారా అమ్మాయిల ఫొటోలు పంపించి ఎర వేస్తున్నారు.

హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ విధానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయగా.. వారిలో ఓ ప్రముఖ తెలుగు డైరెక్టర్ అసిస్టెంట్ సురేష్ బోయిన కూడా ఉన్నాడు. సురేష్ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ అమ్మాయిలను మోసం చేసి వ్యభిచారంలోకి దింపుతున్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement

విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను ట్రాప్ చేసి.. హైదరాబాద్‌తో పాటు గోవా, బెంగళూరు, ముంబైలో వ్యభిచారం నిర్వహిస్తున్నాడని వెల్లడించారు. ఇప్పటి వరకు సురేష్ బారిలో పడి దాదాపు 500 మంది అమ్మాయిలు వ్యభిచార కూపంలో చిక్కుకున్నట్లు తెలిపారు.

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×