BigTV English

Fire Accident : రాజేంద్రనగర్ రత్నదీప్ లో భారీ అగ్నిప్రమాదం..

Fire Accident : రాజేంద్రనగర్ రత్నదీప్ లో భారీ అగ్నిప్రమాదం..


Ratnadeep Fire Accident : హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పరిధిలో గల బండ్లగూడ రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్ లో మంటలు చెలరేగాయి. సిబ్బంది సూపర్ మార్కెట్ లో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలొచ్చాయి. దీంతో సిబ్బంది ఆ మంటలను చూసి పరుగు తీశారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగసి పడుతుండటంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×