E-Paper
Advertisement

పదో తరగతి పాసైనా చేతికి రాని మెమో.. గద్వాల్లో స్కూల్ యాజమాన్యం వేధింపులు!

పదో తరగతి పాసైనా చేతికి రాని మెమో.. గద్వాల్లో స్కూల్ యాజమాన్యం వేధింపులు!
Advertisement

Gadwal School: స్వేచ్చ బ్యూరో: గద్వాల పట్టణంలోని అబ్రహం స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థినికి లాంగ్ మెమో ఇవ్వకుండా పాఠశాల యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థినికి సంబంధించిన ఫీజులన్నీ చెల్లించినప్పటికీ, లాంగ్ మెమో ఇవ్వకపోవడంతో తమ కుమార్తె భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పాఠశాల యాజమాన్యం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించాలి!

విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యపై జిల్లా కలెక్టర్, సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి, న్యాయం చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అనేకమంది విద్యార్థులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు.

Advertisement

Also read: Google Payలో ఏఐ షాపింగ్ ఫీచర్.. నచ్చిన డ్రెస్‌ను ముందే ట్రై చేసే అవకాశం!

Tags

Related News

కొడంగల్ మహిళకు విముక్తి.. కేటీఆర్ చొరవతో మస్కట్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన లక్ష్మి!

యాదగిరి రావు ఆస్తుల చిట్టా.. ఇప్పటివరకు రూ.4 కోట్లకు పైనే!

వరంగల్ స్టూడెంట్స్‌కు కేటీఆర్ బిగ్ సపోర్ట్.. ‘ఎల్ఐటీ-2026’ ఈవెంట్ పోస్టర్ రిలీజ్!

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై.. సీఎం రేవంత్ రెడ్డి హై-లెవెల్ రివ్యూ!

ఢిల్లీ స్టార్ హోటల్ లాబీలో రచ్చకెక్కిన హస్తం పొలిటిక్స్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి?

సైబర్ నేరాలకు ఇక ఎండ్ కార్డ్.. చేతులు కలిపిన రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు

ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదు.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్!

Big Stories

Advertisement
×