BigTV English

IPS Naveen Kumar : ఇల్లు ఇష్యూ.. నవీన్ కుమార్ – భన్వర్ లాల్ మధ్య ముదిరిన వివాదం..

IPS Naveen Kumar : మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ కు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ కు మధ్య వివాదం ముదురుతోంది.
నవీన్ కుమార్‌ని ఇల్లు ఖాళీ చేయమని మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఫ్లోర్లు అన్నీ ఖాళీ చేశామని, కేవలం ఒక రూం మాత్రమే ఖాళీ చేయ్యాల్సి ఉందని నవీన్ కుమార్ తెలిపారు. ఆ గదిని కూడా త్వరలో ఖాళీ చేస్తామని ప్రకటించారు. కావాలనే ఇంట్లోకి చొరబడి గేట్లు, తలుపులు బన్వర్ లాల్ అనుచరులు పగలగొట్టారని ఆరోపించారు.

IPS Naveen Kumar :  ఇల్లు ఇష్యూ.. నవీన్ కుమార్ – భన్వర్ లాల్ మధ్య ముదిరిన వివాదం..

IPS Naveen Kumar : మాజీ ఐఏఎస్ భన్వర్ లాల్ కు ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ మధ్య వివాదం ముదురుతోంది.
నవీన్ కుమార్‌ను ఇల్లు ఖాళీ చేయమని మరోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఫ్లోర్లు అన్నీ ఖాళీ చేశామని, కేవలం ఒక రూం మాత్రమే ఖాళీ చేయ్యాల్సి ఉందని నవీన్ కుమార్ తెలిపారు. ఆ గదిని కూడా త్వరలో ఖాళీ చేస్తామని ప్రకటించారు. కావాలనే ఇంట్లోకి చొరబడి గేట్లు, తలుపులు భన్వర్ లాల్ అనుచరులు పగలగొట్టారని ఆరోపించారు.


తమ కుమారుడిపై సైతం దౌర్జన్యం చేశారని ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నవీన్ కుమార్‌ను విచారణకు హాజరు అవ్వాలని పోలీసులు 41 ఏ నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో నమోదు అయిన ఫిర్యాదు ఆధారంగా నవీన్ కుమార్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు అన్న, వదినలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

నవీన్ కుమార్ తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశారంటూ గతంలో పోలీసు స్టేషన్ లో భన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ నవీన్ కుమార్‌పై భన్వర్ లాల్ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఐపీఎస్ అధికారి నవీన్ తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.


Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×