E-Paper
Advertisement

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?
Advertisement

Hyderabad Drug: బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాడు. చేతిలో మామూలు బ్యాగ్ ఉంది. అందులో ఓ ఎలక్ట్రిక్ గీజర్ ఉంది. పైకి చూస్తే అంతా నార్మల్. కానీ పక్కా సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ అధికారులు అతన్ని అడ్డగించి గీజర్ ఓపెన్ చేశారు. అందులో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 73 ప్యాకెట్లు ఉన్నాయి. ఆ ప్యాకెట్ల్లో ఏముందో తెలుసా గంజాయి మొత్తం 7 కిలోల 7వందల 50 గ్రాముల గంజాయిని ఆ గీజర్‌లో పెట్టి తీసుకువస్తున్నాడు.

రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు..

ఇది మామూలు గంజాయి కాదు. హైడ్రోపోనిక్ వీడ్. అంటే.. మట్టి అవసరమే లేదు. కేవలం నీటిలో ఖనిజ పోషకాలు కలిపి.. ల్యాబ్‌లా పెంచే హై-క్వాలిటీ మత్తు. ఇలాంటి గంజాయికి అక్రమ మార్కెట్‌లో భారీ ధర పలుకుతోంది. ఇక్కడ రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు పలికింది.

వెనుక మరెవరైనా ఉన్నారా..?

Advertisement

ఇప్పుడు అసలు ప్రశ్నలు మొదలయ్యాయి. బ్యాంకాక్‌ నుంచి ఈ గంజాయిని ఎవరి కోసం తీసుకొస్తున్నాడు..? హైదరాబాద్‌లో ఎవరికి డెలివరీ ఇవ్వాలి..? బ్యాంకాక్‌లో ఎవరు ఇచ్చారు? ఈ దందా వెనుక మరెవరైనా ఉన్నారా..? ప్రయాణికుడి వెనుక పెద్ద నెట్‌వర్క్‌ పనిచేస్తోందా..? అధికారులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. కవర్‌ మార్చినంత మాత్రాన క్రైమ్‌ మాయమైపోదు. దొరికింది ఒక్కడే కావచ్చు.. కానీ గుట్టు రట్టయితే.. తెర వెనక బాసులు కూడా బయటికి రావాల్సిందే మరి ఈ నెట్‌వర్క్ ఎక్కడివరకూ ఉందో.. వెయిట్ అండ్ సీ!

Also read: రిమ్స్ ప్రమాదంపై కేటీఆర్ ఫైర్.. ఆసుపత్రి ఘటన వెనుక ఉన్న నిజాలు ఇవే!

Tags

Related News

పేద రైతు ప్రాణాలు బలిగొన్న భూ కబ్జా దందా.. హుజూరాబాద్‌లో సర్పంచ్ భర్త అరాచకాలు!

రిమ్స్ ప్రమాదంపై కేటీఆర్ ఫైర్.. ఆసుపత్రి ఘటన వెనుక ఉన్న నిజాలు ఇవే!

ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!

ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకండి.. ఫేక్ వీడియోలపై ఎంపీ చామల ఫైర్!

రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర.. జీవో 17 జారీ పై హరీష్ రావు ఫైర్!

ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ సేవ సర్టిఫికెట్లు ఇక మరింత పటిష్టం.. చినగవు, తడిచినా చెక్కుచెదరవు!

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

Big Stories

Advertisement
×