E-Paper
Advertisement

రిమ్స్ ప్రమాదంపై కేటీఆర్ ఫైర్.. ఆసుపత్రి ఘటన వెనుక ఉన్న నిజాలు ఇవే!

రిమ్స్ ప్రమాదంపై కేటీఆర్ ఫైర్.. ఆసుపత్రి ఘటన వెనుక ఉన్న నిజాలు ఇవే!
Advertisement

Adilabad RIMS: పసికందుల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ మార్క్ నిర్లక్ష్యం! అని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిమ్స్ ఆదిలాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు పసికందులు ప్రాణాలు వదిలితే ఎలుకల పేరు చెప్పి తప్పించుకుంటారా? అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఫైర్ అయ్యారు.

ఐదుగురు శిశువులు..

నవజాత శిశువుల వార్డులో ఎలుకలు తిరగడమే దారుణం అంటే, ఆ ఎలుకలు ఏసీ వైర్లు కొరకడం వల్లే అగ్నిప్రమాదం సంభవించింది అనడం ఇంకా సిగ్గుచేటని, రేవంత్ సర్కార్ అసమర్థత వల్లే ఐదుగురు శిశువులు చనిపోయారని స్పష్టంగా తెలుస్తున్నా ఇలాంటి పనికమాలిన నివేదికలు ఇచ్చి ఎవర్ని మభ్యపెడుతున్నారు? ఎవరిని కాపాడటానికి ఈ దొంగ రిపోర్టులు? అంటూ ఫైర్ అయ్యారు.

ఉసురు తగలడం ఖాయం..

Advertisement

తన సొంత ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఉన్న శ్రద్ధ, రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఆసుపత్రుల మీద లేదు. అందుకే కనీస నిర్వహణ, పర్యవేక్షణ లేక ఆసుపత్రులు సమస్యల వలయంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ నేరపూరిత నిర్లక్ష్యానికి ఆ పసికందుల కుటుంబాల ఉసురు తగలడం ఖాయం అని పేర్కొన్నారు.

Also read: ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!

Tags

Related News

పేద రైతు ప్రాణాలు బలిగొన్న భూ కబ్జా దందా.. హుజూరాబాద్‌లో సర్పంచ్ భర్త అరాచకాలు!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఎలా దోరికాడో తెలుసా..?

ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!

ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయకండి.. ఫేక్ వీడియోలపై ఎంపీ చామల ఫైర్!

రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర.. జీవో 17 జారీ పై హరీష్ రావు ఫైర్!

ప్రభుత్వం గుడ్ న్యూస్.. మీ సేవ సర్టిఫికెట్లు ఇక మరింత పటిష్టం.. చినగవు, తడిచినా చెక్కుచెదరవు!

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

Big Stories

Advertisement
×