BigTV English

Hyderabad Crimes : హైదరాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం..

Hyderabad Crimes : హైదరాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారయత్నం..

Hyderabad Crimes : ఓ యువకుడు గంజాయి మత్తులో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు. రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. లెనిన్ నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద గంజాయి తీసుకున్న యువకుడు మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు యువకుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం మీర్ పేట్ పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Related News

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

Big Stories

×