E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ఘోరం.. బ్లింకిట్ డెలివరీ బాయ్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

హైదరాబాద్‌లో ఘోరం.. బ్లింకిట్ డెలివరీ బాయ్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే?
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ లో డెలివరీల విషయంలో తలెత్తిన గొడవలు ఓ యువకుని హత్యకు దారి తీశాయి. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ హత్య నార్సింగి పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. కోకాపేట నివాసి సమద్ (31) నార్సింగిలోని బ్లింకిట్ సంస్థలో డెలివరీ బాయ్​ గా పని చేస్తున్నాడు.​ అదే సంస్థలో పని చేస్తున్న మరో వ్యక్తితో అతనికి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే డెలివరీల విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి.

Also Read: స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!

Advertisement

గురువారం రాత్రి పనిచేసే చోట మరోసారి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాటా మాటా పెరిగిపోవటంతో సమద్ పై ఇనుపరాడ్ తో నిందితుడు దాడి చేశాడు. తలపై బలమైన గాయం కావంటంతో సమద్ అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలియగానే అక్కడికి వెళ్లిన నార్సింగి పోలీసులు.. సమద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్‌లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?

Tags

Related News

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×