BigTV English

Hyderabad Sex Racket : సెక్స్ రాకెట్ నిందితుడి భారీ నెట్వర్క్.. ఫోన్‌లోనే 49,900 అమ్మాయిల ఫోటోలు, ఫోన్ నంబర్లు..

Hyderabad Sex Racket : సెక్స్ రాకెట్ నిందితుడి భారీ నెట్వర్క్.. ఫోన్‌లోనే 49,900 అమ్మాయిల ఫోటోలు, ఫోన్ నంబర్లు..

Hyderabad Sex Racket : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సెక్స్ రాకెట్ కేసులో విస్తు పోయే విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ అదీమ్ ఎట్టకేలకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. అర్నవ్, అర్నబ్, అర్నాఫ్, అరోరా, ఆశవ్, అతీఫ్, నిఖిల్.. ఇవన్నీ ప్రధాన నిందితుడు మహ్మద్ అదీమ్ మారు పేర్లు. ఇతని ఫోన్లో సుమారు 49 వేల 900 మంది అమ్మాయిలకు సంబంధించిన ఫోన్ నంబర్లు ఫోటోలు ఉన్నాయి. వీరందరినీ ఇతడు వ్యభిచారం కోసం సంప్రదించినట్లు విచారణలో తేలింది.


భారీ నెట్వర్క్, ఆధునిక సాంకేతిక టెక్నాలజీతో ఇతను ఈ సెక్స్ రాకెట్ నడిపుతున్నట్లు తేలింది. మహ్మద్ అదీమ్పై గతంలో గచ్చిబౌలి, మాదాపూర్, ఆబిడ్స్, ఎస్ఆర్‌నగర్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. 2019 నుంచి ఈ నిందితుడు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. మహ్మద్ అదీమ్‌ను పట్టుకునేందుకు పోలీసులు గతంలో రెండు నెలలు బాగా కృషి చేసారు కానీ ఫెయిల్ అయ్యారు.

ఈ సారి పక్క ప్లాన్‌తో స్కెచ్ వేసి ఈ భారీ సెక్స్ రాకెట్ ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. మహ్మద్ అదీమ్‌తో పాటు మరో 5గురు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నాయి. వారందరూ ఇప్పుడు పరారీలో ఉన్నారు. గుట్టు చప్పుడు కాకుండా హెదరాబాద్‌లోని కొన్ని హోటళ్లలో వ్యభిచారం నిర్వహించేవాడు అదీమ్. హోటల్ మ్యానేజర్లు కూడా కమీషన్లు తీసుకునేవారని విచారణలో బయటపడింది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×