Jangaon Theft: జనగామ మండలం పెద్దపాడు గోపిరాజు పల్లి పరిసర ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ ఉపయోగంపై కెనాల్ నుండి పైపుల సహాయంతో మోటార్లు బిగించుకోగా మోటార్లు, వ్యవసాయ డాక్టర్ల బ్యాటరీలు దొంగతనానికి గురవుతున్నాయని తప్పుడు కనకయ్య తన పొలంలో టాక్టర్ బ్యాటరీ మరియు బోరు మోటర్ గుర్తుకు తెలియని దొంగలు దొంగలించారని తనతో పాటు కొందరు రైతులు జనగామ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.
దీనిని కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా శనివారం మధ్యాహ్నం సమయంలో వడ్లకొండ క్రాస్ రోడ్ నందు ఎస్సై భరత్ కానిస్టేబుల్ లో కర్ణాకర్ భాస్కర్లతో వెహికల్ చెక్ అప్ చేయుచుండగా రెండు బైకులపై నలుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. తమ్ముడు పెళ్లి గోపిరాజు పల్లి పెద్దపహాడ్ డాక్టర్ బ్యాటరీలను బోరు మోటర్లను దొంగిలించామని నలుగురు వ్యక్తులు తెలిపారు.
Also read: హ్యాపీ బర్తడే మోక్షజ్ఞ.. కొత్త మూవీ అనౌన్స్మెంట్ కి ఈ రోజైనా మోక్షం లభిస్తుందా?
పూర్మా స్వామి, పిడుగు మధు, దండు సంపత్, పూర్మ్ సాగర్ అను నలుగురు వ్యక్తులు పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నట్లు ఆదివారం మీడియాకు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి 76 వేల రూపాయల నగదు ఒక బోరు మోటారు మూడు సెల్ ఫోన్లు , రెండు బైకులు సాధనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగినదని జనగామ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.
Also read: ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి పనులు చేస్తా – అక్కినేని సుమంత్