BigTV English
Congress VS BRS: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్‌లో టెన్షన్?

Congress VS BRS: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్‌లో టెన్షన్?

Congress VS BRS: జూబ్లీహిల్స్.. తెలంగాణలో ఇప్పుడు హాటెస్ట్ సెగ్మెంట్. ఓ పక్క సిట్టింగ్ బీఆర్ఎస్. మరోవైపు.. అధికార కాంగ్రెస్! మొత్తానికి.. జూబ్లీహిల్స్ రాజకీయం వేడెక్కింది. అయితే.. సిట్టింగ్ సీటుని నిలబెట్టుకునే విషయంలో.. బీఆర్ఎస్‌లో కొంత టెన్షన్ కనిపిస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల్లో.. ఈ విషయం క్లియర్‌గా తెలుస్తోంది. హైదరాబాద్‌లో బలంగా ఉన్నామని చెప్పుకునే బీఆర్ఎస్‌.. జూబ్లీహిల్స్ విషయంలో మాత్రం ఎందుకిలా ఆందోళనకు గురవుతోంది? జూబ్లీహిల్స్ బైపోల్ బీఆర్ఎస్‌ని టెన్షన్ పెడుతోందా? జూబ్లీహిల్స్ […]

Big Stories

×