E-Paper
Advertisement

కేసీఆర్‌ను చూసి పక్కకు వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కవిత!

కేసీఆర్‌ను చూసి పక్కకు వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కవిత!
Advertisement

KCR Kavitha: అనారోగ్యంతో మరణించిన తన బావమరిది జోగినపల్లి శ్రీనివాసరావు భౌతికకాయానికి మాజీ సీఎం కేసీఆర్‌ అల్వాల్‌లోని నివాసంలో నివాళులర్పించారు. ఈ సమయంలో తండ్రి రాకను చూసి కవిత పక్కకు వెళ్లిపోయారు. దీంతోవారిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలకు ఈ సంఘటనే నిదర్షనం అన్నట్టు కొందరు నాయకులు అనుకుంటున్నారు. దీంతో సోదరుడి మృతితో కేసీఆర్, భార్య శోభ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read: ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణ విద్యుత్ రంగంలో ఊహించని ట్విస్ట్!

దూరం పెరిగినట్టేనా..

Advertisement

కేసీఆర్ ని చూసి కవిత పక్కకు వెల్లిపోడంతో తండ్రి కూతురికి మద్య నిజంగా దూరం పెరిగిందా అనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తన బావమరిది భౌతికాయానికి పూలమాలలు వేసి కేసీర్ సంతాపం తెలిపారు. అనంతరం కేసీఆర్ ‌‌తో పాటు కేటీఆర్, బీఆర్ఎస్ నాయకుల పెద్ద ఎత్తున అక్కడికి చురుకొని జోగిన పల్లి శ్రీనివాసరావుకు నివాలులర్పించారు.

Advertisement

Also Read: ఆర్టిస్టులకు ‘గుడ్ లక్’ చెబితే ఇంత ఘోరమా ? ఈ నమ్మకం వెనకున్న అసలు స్టోరీనే ఈ మూవీ

Tags

Related News

హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. జలమండలి పేరుతో నకిలీ సందేశాలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని

తెలంగాణలో ఊపందుకున్న ఎన్నికల వేడి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, పార్టీ హైకమాండ్ ప్రకటన

ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్ భేటీ!

డిప్యూటీ సీఎం శాఖలోనే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్ సంచలన ఆరోపణలు!

గద్వాల్ మున్సిపాలిటీలో.. ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ సస్పెన్షన్‌?

పోలీసులు మళ్లీ కొడతారనే భయంతో.. ఓ యువకుడు ఆత్మహత్య!

13 ఏళ్ల బాలుడిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి!

ఓయో హోటల్‌లో మహిళ దారుణ హత్య.. పరారీలో యవకుడు!

Big Stories

Advertisement
×