E-Paper
Advertisement

రాజు వెడ్స్ రాంబాయి భామ… పలుచని చీరలో అదరగొట్టేసిందిగా !

రాజు వెడ్స్ రాంబాయి భామ… పలుచని చీరలో అదరగొట్టేసిందిగా !
Advertisement

Tejaswi Raju Weds Rambhai:తేజస్వి …రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో ఒకసారిగా ఫేమస్ అయిన ఈ అందాల భామ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా కేరళలో ఒక పెళ్లి సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి .

పలుచని చీరలో కనిపించిన తేజస్వి

A little Kerala wedding dump అంటూ కేరళలో వెడ్డింగ్ సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది తేజస్వి . అయితే ఈ ఫోటోలో తేజస్వి పలుచని చీరలో కనిపించిన లుక్ అయితే అదిరిపోయింది .సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిలంటే భారీ సెట్స్ , డిజైనర్ డ్రెస్సులు కాస్ట్లీ కాస్ట్లీడెకరేషన్స్ హడావిడి కనిపిస్తుంది.కానీ తేజస్వి వెళ్లిన ఈ పెళ్లి మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపించింది .

Advertisement

కేరళ లోని అందాల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగినట్టు తెలుస్తుంది .ఇక ఈ ఫోటోలో తేజస్వి చీరలు హైలెట్ గా నిలిచింది. సింపుల్ గా ఉన్నా అందంగా కనిపించింది తేజస్వి.ముఖ్యంగా ఓవర్ మేకప్ లేకుండా ట్రెడిషనల్ లుక్ లో ఫోటోలకి ఫోజులు ఇచ్చేసింది.

ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయిందిగా

తేజస్వి ఫోటోలు చూసిన వాళ్లంతా రాంబాయి ట్రెడిషనల్ లుక్ లో అదిరిపోయిందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే తేజస్వి పెట్టిన పెళ్లి ఫోటోలో మరో విషయం కూడా హైలెట్ అయిపోయింది అదే కేరళ ఫుడ్ .ఆకుపై రకరకాల వంటకాలతో పెట్టే సధ్య అంటే ఫుడ్ లవర్స్ కి ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు .
ఇక చూస్తుంటే తేజస్వి కూడా ఈ సధ్యని బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది . అందుకే తన పోస్టులో అమేజింగ్ సధ్య అంటూ ఒక రేంజ్ లో పొగిడేసింది.

Advertisement

also read:మకుటం మూవీ రివ్యూ: విశాల్ ఫ్యాన్స్‌కి పండగేనా? సినిమా ఎలా ఉందంటే?

వచ్చే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో

అంతేకాదండోయ్.. చివరి ఫోటోలో సధ్యని కడుపునిండా లాగేసిన తర్వాత తన ఫేస్ ఎలా ఉంటుందో చూపించింది తేజస్వి.ఇక పెళ్లి ఫోటోలో ఇలాంటి ఫన్నీ మూమెంట్ పెట్టడం కూడా ఇప్పుడు ఈ పోస్ట్ కి మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది .ముఖ్యంగా ఈ పెళ్లి ఫోటోలలో కనిపిస్తున్న ఫ్రెండ్స్ తో ఉన్న సరదా మూమెంట్స్ అన్నీ చూస్తుంటే పెళ్లి చాలా హ్యాపీగా జరిగినట్టే అర్థమవుతుంది .రాజు వెడ్స్ రాంబాయ్ తో ఓవర్ నైట్ స్టార్ డం సంపాదించిన ఈ ముద్దుగుమ్మ వచ్చే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి !

Tags

Related News

అంజలికి పెళ్లి ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్

నాగ్ అశ్విన్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

ఆ క్షణం ఒంటరిని అనిపించింది..ఎమోషనల్ అయిన తారక్!

అవార్డు వేడుకకు పింక్ చీరలో వచ్చిన నిహారిక.. వెనుక అసలు కథ ఇదే!

అదే నడక.. అదే స్వాగ్.. యమదొంగను గుర్తు చేసిన తారక్!

సినిమా మీద సినిమా.. ఫలితం మాత్రం అదే! కయాదు కష్టాలు కంటిన్యూ

డ్రాగన్ కోసం వెయిటింగ్.. ఎన్టీఆర్ సినిమా పై జక్కన్న కామెంట్స్!

‘ఏష నాగుల కట్ట’ పాటతో ఫేమస్.. జంగి రెడ్డి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×