E-Paper
Advertisement

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 14 నుంచి ఈ దారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. సెప్టెంబర్ 14 నుంచి ఈ దారుల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!
Advertisement

Khairatabad: హైదరాబాద్ వాసుకులకు ఈనెల 14 నుంచి ఖైరతాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. దీంతో ఈ ప్రదేశాల్లో ఏవరు రావద్దని ఈ ప్రాంతాల్లొ ప్రయాణించే వారు మరో మార్గాలను చూసుకోవాలని తెలిపారు. అయితే ఖైరతాబాద్ గణేష్‌ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లను ఏర్పాట్లను చేశారు. దీంతో వచ్చే 14 తేది నుండి ఈనెల 23 వరకు ఖైరతాబాద్ బడా గణేష్‌ దర్శనం కోసం భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేసారు. దీంతో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

ట్రాఫిక్ ఆంక్షలు..

ఖైరథాబాద్ గణేశున్ని దర్షించకోవడానికి ప్రతిఎటా భారీగా ప్రజలు తరలి వస్తుంటారు. అయితే ఈ సంవత్సరం దాదాపుగా 30 లక్షల మంది భక్తులు తరలిరానున్నట్టు పోలీసులు అంచనా వేసారు. ఖైరతాబాద్ గణేష్‌ దర్శనానికి భక్తులు ఎక్కువగా మెట్రో, ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్సుల్లో రావాలని పోలీసులు సూచలను చేశారు. ప్రజా రవాణాతో ట్రాఫిక్ అంతరాయం తగ్గుతుందని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ భక్తులకు క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Also read: తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

ప్రత్యేక ఏర్పాట్లు..

ఖైరతాబాద్ వినాయకుడిని దర్షనం కోసం వచ్చే భక్తులకోసం ఐమ్యాక్స్‌, HMDA స్థలం, ఎన్టీఆర్ పార్క్. నెక్లెస్‌ రోడ్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించామని జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు. వీటితో పాటుగా వీఐపీల కోసం ప్రత్యేక రూట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

Advertisement

Also read: అంతరిక్షం అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

Tags

Related News

పోలీస్ పిల్లల చదువుపై నో టెన్షన్.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన నిర్ణయం!

హరీశ్ రావుపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా?: కవిత

22A భూముల బాధితులకు గుడ్ న్యూస్.. పరిష్కారంపై మంత్రి పొంగులేటి క్లారిటీ!

‘దసరాకి రికార్డింగ్ డ్యాన్సులకి పొండి’.. BRS ఎమ్మెల్యేలకు ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్!

అమీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ర్యాపిడో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, మహిళ దుర్మరణం!

మెట్‌పల్లిలో ఫ్రీగా కూల్ డ్రింక్స్ పంపిణీ.. అసలు స్టోరీ ఏంటంటే..?

గణేష్ నిమజ్జనంపై రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు, నిర్వాహకులకు సంచలన ఆదేశాలు!

Big Stories

Advertisement
×