E-Paper
Advertisement

మెట్‌పల్లిలో ఫ్రీగా కూల్ డ్రింక్స్ పంపిణీ.. అసలు స్టోరీ ఏంటంటే..?

మెట్‌పల్లిలో ఫ్రీగా కూల్ డ్రింక్స్ పంపిణీ.. అసలు స్టోరీ ఏంటంటే..?
Advertisement

Free Cool Drinks: జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి ప్రధాన రహదారిలో ఓ సఘటన కీలకంగా మారింది. మెట్‌పల్లి రహదారిలొ ఉచితంగా కూల్ డ్రింక్స్ పంపిణీ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో కూల్ డ్రింక్స్ కోసం జనాలు రోడ్లపై ఎగబడ్డారు. దీంతో అక్కడ కొంత తోపుటాట జరిగింది. ఈ సంఘటనలో ఎలాంటి అవాంచనీయ. ప్రాణ నష్ట్రాలు జరగలేదు. అయితే ఇక వివరాల్లొకి వెలితే ఇలా ఉన్నాయి.

ఎగబడ్డ జనం..

జగిత్యాల జిల్లాలోని మెట్ పట్టి ప్రధాన రహదారిలో ఓ నిండు లారీతో వచ్చి ఉచితంగా కూల్ డ్రింక్స్ పంపిణీ చేసారు. దీంతో కూల్ డ్రింక్ర్ కోసం జనాలు ఎగబడ్డారు. మెట్ పల్లిలోని ఓ ప్రధాన రహదారిలో రోడ్డు పక్కకు నిండుగా ఉన్న కూల్ డ్రింక్స్ లోడుతో వచ్చి అక్కడి ప్రాంత జనాలందరికి ఉచితంగా పంచారు. దీంతో ఆ ప్రదేశ మంతా కొద్ది సేపు తోపుటాట జరిగింది. కూల్ డ్రింక్స్ కోసం జనాలు ఎగబడి ఓకరిపై ఓకరు తోపులాడుకున్నారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Also read: విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?

అసలు కథ బట్టబయలు..

ఉచితంగా కూల్ డ్రింక్స్ పంపిణీ చేయండంతో అక్కడ కొంత మంది వ్యక్తులకు అనుమానం వచ్చింది. అసలు ఉచితంగా ఏందుకు పంపిణీ చేస్తున్నారన కొందరు వ్యక్తులు బాటిల్‌‌ను పరిశీలించి దానిపై ఉన్న తేదీని పరీక్షించారు. దీంతో అసలు వాస్తవం బైటపడింది. తీరా చూస్తే ఉచితంగా పంపిణీ చేసే కుల్ డ్రింక్స్ ఇంకొన్ని రోజుల్లో కాలం చెల్లిపోయేవని తేలింది. దీంతో అక్కడ కొంత మంది వ్యక్తులు అవాక్కయ్యారు. అసలు విషయం ఇదా అంటూ వాపోయారు. మరికొన్ని రోజుల్లో కాలం చెల్లిపోతాయి కాబట్టి వీటిని అప్పటివరకు సేల్ చేయలేక ఫ్రీగా పంచిపెట్టారా లేదా వాటిని వృదాచేయండం ఇష్టంలేక పంచిపెట్టారో చూడాలి. మోత్తానికైతే ఫ్రీ కూల్ డ్రింగ్ర్ అసలు కథ బైటపడింది.

Advertisement

Also read: పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?

Tags

Related News

‘దసరాకి రికార్డింగ్ డ్యాన్సులకి పొండి’.. BRS ఎమ్మెల్యేలకు ఎంపీ చామల స్ట్రాంగ్ కౌంటర్!

అమీర్‌పేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ర్యాపిడో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, మహిళ దుర్మరణం!

గణేష్ నిమజ్జనంపై రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు, నిర్వాహకులకు సంచలన ఆదేశాలు!

మగవాళ్లే చీర కట్టుకుని అలాంటి దందాలు.. అదిలాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆవేదన!

మేడ్చల్‌ స్వరూప నర్సింగ్ హోమ్‌లో షాకింగ్ సీన్.. కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి..?

అవార్డులు ప్రతిభకా.. లేక పరిచయాలకా.. ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో దారుణం!

కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గరపడింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..!

Big Stories

Advertisement
×