E-Paper
Advertisement

Konda Surekha : బీఆర్ఎస్ అంటే ‘భారత రాబడి పార్టీ’ : కొండా సురేఖ

Konda Surekha : బీఆర్ఎస్ అంటే ‘భారత రాబడి పార్టీ’ : కొండా సురేఖ
Advertisement

Konda Surekha : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేత కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. BRS పార్టీ అంటే… భారత రాబడి పార్టీ అని వ్యాఖ్యానించిన సురేఖ…కేసీఆర్ సీఎం అయిన తరువాత… మేధావులు కూడా మాట్లడటం మానేశారన్నారు. మేధావుల సూచనతో కేసీఆర్ కు సంబంధం లేదని…. ఆయన అనుకున్నది చేస్తాడని వ్యాఖ్యానించారు.

జాగృతి పేరుతో కవిత కోట్లాది రూపాయలు వసూలు చేశారని… అధికారం వచ్చాక… జాగృతిని… కవిత పట్టించుకోలేదని…ఇప్పుడు సీబీఐ కేసులు రాగానే మళ్ళీ జాగృతిని ముందుకు తెస్తున్నారని ఎద్దేవా చేశారు.జాగృతిని అడ్డుపెట్టుకుని… సీబీఐ నుండి తప్పించుకోవాలని కవిత చూస్తున్నారని కొండా సురేఖ అన్నారు.

Tags

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×