BigTV English

Telangana Job Portal : సచివాలయంలో రేపు స్పెషల్ జాబ్ పోర్టల్ ఆవిష్కరణ… హాజరుకానున్న మంత్రి సీతక్క

Telangana Job Portal : సచివాలయంలో రేపు స్పెషల్ జాబ్ పోర్టల్ ఆవిష్కరణ… హాజరుకానున్న మంత్రి సీతక్క

Telangana Job Portal : రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉదయం పదిన్నర గంటలకు వికలాంగుల ప్రత్యేక జాబ్ పోర్టల్’ను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్’ను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.


ఈ క్రమంలోనే vikalangulajobportal.telangana.gov.in పోర్టల్’లో నిరుద్యోగ వికలాంగులు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు ప్రైవేట్ కంపెనీల్లో చదువుకు తగిన కొలువులు సాధించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. Youth4 Jobs అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఈ ఆన్లైన్ పోర్టల్ ను సర్కారు రూపొందించింది.

Also read : మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత… ఉత్తర్వులు జారీ


 

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×