BigTV English
KTR Tweet : మంత్రులకు చేపల కూరలు – విద్యార్థులకు పస్తులా?

KTR Tweet : మంత్రులకు చేపల కూరలు – విద్యార్థులకు పస్తులా?

KTR Tweet : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అనుభవిస్తున్న మంత్రులు పేదలు, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా.. అధికారాన్ని అనుభవించడమే పనిగా పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వహకాధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఓ వైపు విషాదం వేధిస్తుంటే.. మంత్రులు వినోదంలో మునిగిపోయారంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు భోజనం వడ్డించలేదనే వివిధ పత్రికల కథనాల్ని పంచుకున్నారు. పండుగ పూట విద్యార్థులను పస్తులు ఉంచారంటూ విమర్శలు గుప్పించారు. ఆ పేపర్ […]

Mamnoor Airport : మనకు మరో ఎయిర్పోర్ట్ – ఆ ప్రాంత వాసులకు తీరనున్న విమాన కల

Mamnoor Airport : మనకు మరో ఎయిర్పోర్ట్ – ఆ ప్రాంత వాసులకు తీరనున్న విమాన కల

Mamnoor Airport : వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని మంజూరీ చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలతో  ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతిని మంజూరీ చేస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కు లేఖ రాసినట్లుగా తెలిపారు. వరంగల్ జిల్లాలోని మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు […]

CM Revanth – Kishan Reddy: సవతి తల్లిలా కాదు, కన్నతల్లిలా ప్రేమ చూపండి.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ లేఖ
Formula E Race case update: ఫార్ములా ఈ రేసు కేసు.. మరోసారి సీఈఓకు పిలుపు
Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావుపై మరో కేసు నమోదు
Jupally Krishna Rao: వచ్చి చూసిపో అంతే కానీ! హరీష్ రావుకి జూపల్లి కౌంటర్
Meenakshi Natarajan : రైల్లో.. నిరాడంబరంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి

Meenakshi Natarajan : రైల్లో.. నిరాడంబరంగా హైదరాబాద్ వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి

Meenakshi Natarajan: కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అందరి అభిప్రాయాలను సముచిత స్థానం ఉంటుందన్నారు. మా పార్టీలో ఎలాంటి అంతర్గత రాజకీయాలు లేవని ఒక్కముక్కలో చెప్పేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పని చేయడానికి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలు తప్పకుండా నెరవేరుస్తానన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానన్నారు. అధినేత్రి సోనియా గాంధీ ఏ ఉద్దేశ్యంతో […]

Telangana Govt: ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే.. అదనంగా 3 వేల సీట్లు
HCU Accident : సెంట్రల్ యూనివర్శిటీలో కూలిన భవనం –  శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

HCU Accident : సెంట్రల్ యూనివర్శిటీలో కూలిన భవనం – శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

HCU Accident : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలోని ఓ భవనం కుప్పకూలింది. శనివారం సాయంత్రం యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్మిస్తున్న అడ్మినిస్ట్రేషన్ బిల్లింగ్ కూలిపోవడంతో.. శిథిలాల కింద ఇద్దరు కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే రెవిన్యూ సిబ్బంది, పోలీసులు, ఫైర్ సిబ్బంది  హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద కార్మికులు ఉన్నారని అనుమానాలు మధ్య గాలింపు చేపట్టారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలను వేగంగా కొనసాగిస్తున్నారు. భవన పనుల్లో మొత్తంగా […]

TGSRTC Update: తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మీ బ్యాగ్ మరచిపోతే ఇలా చేయండి..
Minister Uttam Kumar Reddy: అసలు ఈ టన్నెల్ ప్రమాదం జరగడానికి కారణమే వాళ్లు: మంత్రి ఉత్తమ్
Ratan Tata Road : రూ.4 వేల కోట్లతో రతన్ టాటా రోడ్డు – ఆ ప్రాంతాల్లో భూములకు రెక్కలే
Harish Rao: టన్నెల్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన.. వచ్చింది అందుకే అంటూ హరీష్ రావు వివరణ
Hyderabad Alert: అడుగు బయటకు వేస్తున్నారా? మార్చి 2 వరకు కాస్త జాగ్రత్త..

Big Stories

×