E-Paper
Advertisement
తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తమతో కలిసిరండి.. ప్రధాని పిలుపుపై స్పందించిన సీఎం రేవంత్, ఇంతకీ ఏమన్నారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీ పిలుపుపై సానుకూలత వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన దేశాభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆదివారం జరిగిన ప్రధాని అధికారిక కార్యక్రమంలో తాను పాల్గొన్నానని.. అభివృద్ధి విషయంలో ప్రధాని చేసిన పిలుపులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ఫలాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సహకరించుకుంటూ ముందుకెళ్లడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ […]

సొంత కుటుంబానికి క్రమశిక్షణ నేర్పలేని సంజయ్ దేశానికి ఏం నేర్పిస్తారు?: జీవన్ రెడ్డి
బండి భగీరథ్ కేసులో తగ్గేదేలే.. రాజకీయ ఒత్తిళ్లకు తావులేదు, సైబరాబాద్ సీపీ కీలక వ్యాఖ్యలు
భానుడి భగభగలకు అద్దం పట్టే దృశ్యం.. కొడుకు కోసం తల్లి పోరాటం!
Congress : మోడీ ఆఫరిస్తే.. రేవంత్ ఝలక్ ఇచ్చాడు!
ఫ్యామిలీ మొత్తం కలిసి మర్డర్ ప్లాన్.. సికింద్రాబాద్ యావన్ హత్య కేసులో షాకింగ్ విషయాలు చెప్పిన డీసీపీ
మేడ్చల్‌లో హై టెన్షన్.. బండి భగీరథని అరెస్టు చేయాలంటూ చిత్ర పటం దగ్ధం
బండి కొడుకు వ్యవహారం.. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు
బండి సంజయ్ కొడుకు వ్యవహారంపై.. సీఎం రేవంత్ ఆగ్రహం, విచారణకు ఆదేశం
మే 20 నుండి ఊరూరా ‘తెలంగాణ రక్షణ సేన’ జెండా పండుగ.. ప్రజా చైతన్యానికి నాంది!
ఉచిత కుట్టు మిషిన్ల పంపిణీ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారా.. కావలసిన పత్రాలివే?
మోదీ ఎన్నిసార్లు వచ్చినా ఫలితం సున్నా.. తెలంగాణలో కమలం మొలకెత్తదు.. మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!
మంచిర్యాల డిపో వద్ద హైడ్రామా.. ‘మేము తాగలేదు.. ఆ మిషన్లే తప్పు’.. రోడ్డెక్కిన డ్రైవర్ల కుటుంబాలు!

మంచిర్యాల డిపో వద్ద హైడ్రామా.. ‘మేము తాగలేదు.. ఆ మిషన్లే తప్పు’.. రోడ్డెక్కిన డ్రైవర్ల కుటుంబాలు!

RTC Protest: మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్యం సేవించారనే నెపంతో కొంతమంది డ్రైవర్లను అధికారులు విధుల్లోకి తీసుకోకపోవడంతో వివాదం మొదలైంది. అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు డిపో ఎదుట బైఠాయించారు. తాము మద్యం సేవించకపోయినా, యంత్రం తప్పుగా చూపిస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆకస్మిక ధర్నాతో డిపో నుంచి బయటకు రావాల్సిన బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యంత్రాల లోపమా? అధికారుల పట్టుదలా? డ్రైవర్ల ప్రధాన […]

రవాణా శాఖలో పైరవీలకు బ్రేక్.. మంత్రుల సిఫార్సు తెస్తే ఉన్న పోస్ట్ ఊస్ట్..!

రవాణా శాఖలో పైరవీలకు బ్రేక్.. మంత్రుల సిఫార్సు తెస్తే ఉన్న పోస్ట్ ఊస్ట్..!

Online Transfers: స్వేచ్ఛ బ్యూరో: రవాణాశాఖలో ఎలాంటి పైరవీలకు తావుఇవ్వకుండా ట్రాన్స్ఫరెన్స్ గా ట్రాన్స్ఫర్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బదిలీలు అంటేనే పైరవీలు, పైసల కట్టలు అనే అపవాదును చెరిపేస్తూ ప్రభుత్వం ఈసారి పారదర్శక విధానానికి తెరలేపింది. శాఖ అధికారుల జోక్యం లేకుండా.. పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానంలో బదిలీల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామం రవాణా శాఖ ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తోంది. మోత్తం 5 ఆప్షన్లు.. రాష్ట్రంలో రవాణాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులబదిలీలకు అవకాశం కల్పించింది. […]

Big Stories

Advertisement
×