E-Paper
Advertisement
బిగ్ టీవీ లోగోతో ‘DIG’ దందా.. సీఎం ఫ్యామిలీపై ఫేక్ ప్రచారం.. బీఆర్ఎస్ బడా నేత గుట్టురట్టు!
అధికారం పోయాక హీరోయిన్లను కూడా వదల్లేదు.. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు బట్టబయలు: దయాకర్ గౌడ్

అధికారం పోయాక హీరోయిన్లను కూడా వదల్లేదు.. బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు బట్టబయలు: దయాకర్ గౌడ్

Dayakar Goud: టీపీసీసీ జనరల్ సెక్రటరీ దయాకర్ గౌడ్ బీఆర్ఎస్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీలు, మంత్రులను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా AI టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ సీఎం ప్రతిష్టను దిగజార్చేలా వీడియోలు క్రియేట్ చేస్తున్నారని, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డిపై కూడా ఇలాంటి నీచమైన ప్రచారానికి ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలు […]

రోడ్ల భద్రతపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఆ స్వీడన్ మోడల్ కావాల్సిందే!
ఆడవాళ్లపై ఇంత నీచ రాజకీయమా? కేటీఆర్.. ఇదేనా మీ సంస్కారం?!
కర్త, కర్మ, క్రియ ఆయనే.. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలపై నిజాలు బయటపెట్టిన కవిత
 వరంగల్ జిల్లాలో విషాదం.. పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి దుర్మరణం!
బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం!

బైక్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఒకే కుటుంబంలో ముగ్గురు దుర్మరణం!

Chevella Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో మంగళవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో మేడిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా దారుణం మొయినాబాద్‌ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మధు(35), ఆయన భార్య సావిత్రి(30), కుమారుడు ధనుష్‌(6), కుమార్తె అక్షిత మంగళవారం సాయంత్రం ఒక శుభకార్యానికి హాజరయ్యారు. చేవెళ్ల మండలంలోని చన్‌వెల్లిలో జరిగిన ఫంక్షన్‌ ముగించుకుని, రాత్రి 9 […]

చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, రేపో మాపో నోటీసులు, మళ్లీ ఏం జరిగింది? కోర్టుకు వెళ్లే ఆలోచనలో..

చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ, రేపో మాపో నోటీసులు, మళ్లీ ఏం జరిగింది? కోర్టుకు వెళ్లే ఆలోచనలో..

Erravalli Lands: తెలంగాణలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన.. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల భూములపై తీగలాగితే డొంక కదిలింది. ఎర్రవెల్లి ప్రాంతంలో రెవిన్యూ అధికారులు చేసిన సర్వేపై సమీక్షించారు ముఖ్యమంత్రి. 45 ఎకరాల భూములపై రేపో మాపో కేసీఆర్‌కు రెవిన్యూ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ వ్యవహారం రేపటి రోజున ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు నేతలు. ఎర్రవెల్లి భూముల వ్యవహారం, చిక్కుల్లో కేసీఆర్ ఫ్యామిలీ అసెంబ్లీ […]

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

Ramchander Rao: స్వేచ్చ బ్యూరో: రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే గుడ్డి ఆరాటంతో దేశంలో అరాచకం సృష్టించేందుకు కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు కుట్ర పన్నుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. అందుకోసమే.. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, చివరకు రాష్ట్రపతి కార్యాలయం వంటి రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతపై ప్రజల్లో విషం చిమ్ముతున్నారని ఫైరయ్యారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర్వులు జారీ.. ఫారమ్-6, ఫారమ్-7లను ఏదో […]

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

Child Kidnap Attempt: స్వేచ్చ బ్యూరో: దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి ఇద్దరు చిన్నారులను చాక్లెట్ల ఆశ చూపి ఆటోలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విషయం గమనించిన స్థానికులు అప్రమత్తమై ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆటోలో ఎక్కించుకునే ప్రయత్నం.. స్థానికుల కథనం ప్రకారం.. కాలనీలో ఇద్దరు చిన్నారుల వద్దకు వచ్చిన సదరు వ్యక్తి చాక్లెట్లు ఇస్తానంటూ వారిని తన వెంట తీసుకెళ్లేందుకు […]

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!
రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

KTR Slams Rahul Gandhi: దేశానికి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ ఒక పిరికివారిలా, నిరంకుశంగా, అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్‌పై మంగళవారం ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అవినీతిని ఆధారాలతో ప్రశ్నించినందుకే క్రిశాంక్‌ను అక్రమంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి ఉపన్యాసాలు దంచుతూ.. తెలంగాణలో అరాచక పాలనను కాంగ్రెస్ సాగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బరితెగించి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. గల్లీల్లో తిరుగుతూ […]

Big Stories

Advertisement
×