E-Paper
Advertisement
హామీ ఇచ్చి నీళ్లు ఆపేశారా.. జూరాల ప్రాజెక్టుపై ఆశతో ఎదరుచూస్తున్న అన్నదాతలు!
బిగ్ బ్రేకింగ్.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ అగ్నిప్రమాదం!

బిగ్ బ్రేకింగ్.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో భారీ అగ్నిప్రమాదం!

Train Fire: బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెలుతున్న రైళునుండి దట్టమైన పొగ రావడంతో అందులోని ప్రయాణికుల తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో గమనించిన పైలెట్ వెంటనే అప్రమత్తమై ట్రైన్ ఆపివేసాడు. దీంతో ప్రయాణికులు కిందికి దూకారు. వివరాల్లోకి వెలితే.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రమాదవశాత్తు ఓక్కసారిగా దట్టమైన పొగలు అలముకుననాయి. దీంతో రైళులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చక్రానికి బ్రేక్ […]

8. జెప్టో డెలివరీ కార్మికుడిపై దాడి.. చర్యలకు TGPWU డిమాండ్
మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్

మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు.. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం-రోడ్లకు గ్రీన్ సిగ్నల్

Musi Riverfront: మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంచిరేవుల ఓంకారేశ్వర స్వామి ఆలయంతోపాటు ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి కలిపి రూ.1100 కోట్లకు పైగానే అనుమతులను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇకపై పనులు జోరందుకోనున్నాయి. మూసీ రివర్‌ఫ్రంట్‌‌ అభివృద్దికి భారీగా నిధులు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్‌ఫ్రంట్‌ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిరేవుల […]

రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!

రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!

Malka Komaraiah: స్వేచ్ఛ బ్యూరో : బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య రామాయంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల, మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై, వారి విద్యాభ్యాసం, పాఠశాలల్లో అందుతున్న విద్యాబోధన, ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలల్లోని మౌలిక వసతులు, విద్యా సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను ఎమ్మెల్సీ పరిశీలించారు. వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి.. విద్యార్థులకు నాణ్యమైన […]

కేబీఆర్ పార్కు చుట్టూ భారీగా మార్పులు.. జీహెచ్‌ఎంసీ మరో బిగ్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

కేబీఆర్ పార్కు చుట్టూ భారీగా మార్పులు.. జీహెచ్‌ఎంసీ మరో బిగ్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

H-City Project: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అత్యధిక జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ అధికారుల్లో ఏ మాత్రం ముందు చూపులేకుండా విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అసలే గడిచిన పదేళ్ల నుంచి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీలో వృథా, దుబారా ఖర్చులకు ఇంకా అడ్డూఅదపు లేకుండా పోయిందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వేగంగా పట్టణీకరణ జరుగుతున్న హైదరాబాద్ మహానగరంలోని నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టూ సిగ్నల్ ఫ్రీ […]

సైలెంట్‌గా గులాబీ సర్వేలు.. ఖైరతాబాద్, ఎమ్మెల్సీ పోరుపై ముందస్తు వ్యూహం!

సైలెంట్‌గా గులాబీ సర్వేలు.. ఖైరతాబాద్, ఎమ్మెల్సీ పోరుపై ముందస్తు వ్యూహం!

BRS Surveys: స్వేచ్ఛ బ్యూరో: ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేశాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నికతో పాటు, రెండు‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై బీఆర్ఎస్‌ పార్టీ అంతర్గతంగా సర్వేలు ప్రారంభించినట్లు సమాచారం. పార్టీ యంత్రాంగం ద్వారా సేకరిస్తున్న సమాచారంతో పాటు ప్రైవేటు సంస్థల సహకారంతోనూ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులపై సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి అనుకూలత ఎంత? ఎక్కడ బలం ఉంది? ఎక్కడ బలహీనతలు ఉన్నాయి? […]

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్లబంగారం.. నల్లగొండలో 80 శాతం పత్తిపంట నష్టం!
ఇందిరమ్మ ఇళ్లు పథకం పేరుతో భూ కబ్జా.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు!

ఇందిరమ్మ ఇళ్లు పథకం పేరుతో భూ కబ్జా.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు!

Huzurabad Land: స్వేచ్చ బ్యూరో: పట్టపగలే అధికారిక పథకాల పేరుతో భూ ఆక్రమణలకు తెగబడుతూ, న్యాయం అడిగిన వారిపైనే దౌర్జన్యాలకు దిగుతున్న ఆగడాలు హుజూరాబాద్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ పత్రాలు, స్పష్టమైన హద్దులున్న స్థలంలోకి చొరబడి, హద్దు రాయిని తొలగించి మరీ అక్రమంగా పిల్లర్లు వేస్తున్న వైనం స్థానికంగా విస్మయానికి గురిచేస్తోంది. బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, మున్సిపల్ యంత్రాంగం అక్రమార్కులతో కుమ్మక్కైందా అనే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలేం […]

నాగోల్‌లో దారుణం.. నడిరోడ్డుపై కాళ్లు, చేతులు లేని మహిళ మృతదేహం!
తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో రూ.7 కోట్ల స్కామ్.. షాక్‌లో ఉన్నతాధికారులు!
నెల దాటినా పూర్తికాని పంట సర్వే.. ప్రభుత్వం విధించిన గడువు నీటిమూటలేనా?
హరీష్ రావు గారూ.. వారానికి ఒక తప్పు బయటపెడతా! భట్టి విక్రమార్క సంచలన సవాల్
డిగ్రీ పట్టాలందుకున్న ఖైదీలు-ట్రాన్స్ జెండర్లు.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వకేషన్‌లో గవర్నర్

డిగ్రీ పట్టాలందుకున్న ఖైదీలు-ట్రాన్స్ జెండర్లు.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కాన్వకేషన్‌లో గవర్నర్

Hyderabad: సమాజంలో ప్రత్యేక వర్గాలైన ఖైదీలు-ట్రాన్స్‌ జెండర్లు ఉన్నత విద్యా పట్టాలను అందుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. పట్టుదల ఉండేలాగానీ సాధించలేదని లేదని వారంతా నిరూపించారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్-డిగ్రీ- పీజీ సర్టిఫికెట్లు అందుకున్నారు. డిగ్రీ పట్టాలందుకున్నఖైదీలు-ట్రాన్స్ జెండర్లు తెలిసి తెలియని వయస్సులో చిన్న చిన్న తప్పులు ద్వారా చాలామంది యువకులు జైలుకి వెళ్తున్నారు. వారిలో చదవాలన్న ఆకాంక్ష బలంగా ఉండడంతో అక్కడ చదువుతూ డిగ్రీ పట్టాలు అందుకుంటున్నారు. బుదవారం అంబేద్కర్ ఓపెన్ […]

Big Stories

Advertisement
×