E-Paper
Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపై కాల్పులు.. ఎంపీ సహా పలువురు వీఐపీల అరెస్ట్!

Pilot Rohit Reddy: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపై కాల్పులు.. ఎంపీ సహా పలువురు వీఐపీల అరెస్ట్!

Advertisement Pilot Rohit Reddy: హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన మొయినాబాద్ ఫార్మ్ హౌస్ మరోసారి చర్చల్లోకి వచ్చింది. గతంలో ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ ఉదంతంతో వార్తల్లో నిలిచిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడులు చేసింది. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ పార్టీపై పక్కా సమాచారంతో ఈగిల్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో నిందితులు పోలీసులనే ఎదురించే ప్రయత్నం చేయడం ఉత్కంఠకు దారితీసింది. తుపాకీ […]

Cm revanth : సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

Cm revanth : సీఎం సవాల్‌పై బీఆర్ఎస్ మౌనం ఎందుకు?

Advertisement రాష్ట్రంలో మూసీ పునరుజ్జీవాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. మూసీని ఆధునీకరించి నగరవాసులకు ట్రాఫిక్ లేని, క్లీన్ సిటీని అందించాలని ఆయన కంకణం కట్టుకున్నారు.వర్షాకాలం వచ్చేలోపు నగరంలో నాలాలపై నిర్మించి ఇండ్లు, కట్టడాలను తొలగించి వారికి వేరే చోట ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. అయితే, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుకు అడ్డుతగులుతున్నారని సీఎం రేవంత్ ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.శుక్రవారం మూసీ ప్రాజెక్టు పునరుజ్జీవంపై అనుమానాలు నివృత్తి […]

BRS : బడ్జెట్ సెషన్స్ ..ఆ ఎమ్మెల్యేలకు ‘విప్’ టెన్షన్!
Telangana Civil Supplies: ఎల్పీజీ పంపిణీపై నిరంతర నిఘా.. రంగంలోకి పౌర సరఫరాల శాఖ ప్రత్యేక విభాగం
Nalgonda DCC: బీఆర్ఎస్ అంటే బ్రోకర్ల రాష్ట్ర సమితి.. కేటీఆర్ నికృష్ట రాజకీయాలు: పున్న కైలాష్
LPG Cylinder: ప్రజలు ఆందోళన చెందొద్దు.. గ్యాస్ కొరతపై స్పందించిన మంత్రి ఉత్తమ్

LPG Cylinder: ప్రజలు ఆందోళన చెందొద్దు.. గ్యాస్ కొరతపై స్పందించిన మంత్రి ఉత్తమ్

Advertisement తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరత అంశంపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ సమస్యను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన వాస్తవ పరిస్థితులపై ఉన్నతాధికారులతో కలిసి సమగ్రంగా సమీక్షించామని వెల్లడించారు. నిన్ననే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి తాజా పరిణామాలను చర్చించినట్లు తెలిపారు. సిలిండర్ల పంపిణీ ప్రక్రియను […]

Regional Ring Rail: భాగ్యనగరం చుట్టూ రింగ్ రైలు.. సర్వేకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!
Cyber Crime: గ్యాస్ కేవైసీ అప్‌డేట్ పేరిట సైబర్ మోసాలు.. లింక్ క్లిక్ చేస్తే, అకౌంట్ గుండు సున్నా
CM Revanth Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

Advertisement CM Revanth Reddy: గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్యల వివాహ మహోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు గద్వాలలో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే హెలిపాడ్ నుంచి కళ్యాణ వేదిక వద్దకు చేరుకునే మార్గంలో పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం […]

Jeevan Reddy: కాంగ్రెస్‌ను వీడనున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి? బీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారా..? అసలేం జరుగుతోంది..!
CM Revanth Reddy: నిరంతర జలధారగా మూసీ నది.. 20 టీఎంసీల గోదావరి నీటితో భారీ ప్రాజెక్టు!
Medchal News: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి సిఐటియు వినతి
Supreme Court: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో ట్విస్ట్.. సుప్రీం కోర్టులో బీఆర్ఎస్‌ పార్టీకి షాక్!
Medchal News: మేడ్చల్‌లో  ఘనంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
×