BigTV English
Chief Minister Revanth Reddy: మా టార్గెట్ అదే..  సీఐఐ సదస్సులో సీఎం రేవంత్

Chief Minister Revanth Reddy: మా టార్గెట్ అదే.. సీఐఐ సదస్సులో సీఎం రేవంత్

Chief Minister Revanth Reddy: పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కలిసి కంపెనీలు ముందుకు వస్తే అద్భుతాలు చేయవచ్చన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా చేయడమే తమ లక్ష్యమన్నారు. హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీని నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెప్పుకొచ్చారు. శుక్రవారం హైటెక్ సిటీలో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో ఈవీ బస్సులను ఆర్టీసీలో […]

Formula E Race Case: ఫార్ములా కేసు విచారణ.. ఏసీబీ ముందు బీఎల్ఎన్‌రెడ్డి, వచ్చేవారం నుంచి
Hydra Demolitions: మూడు సార్లు కూల్చినా మళ్లీ మళ్లీ కట్టాడు.. హైడ్రా వదిలిపెడుతుందా?

Hydra Demolitions: మూడు సార్లు కూల్చినా మళ్లీ మళ్లీ కట్టాడు.. హైడ్రా వదిలిపెడుతుందా?

Hydra Demolitions: హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ మణికొండలో నెక్నాంపూర్ లేక్ వ్యూ విల్లాస్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి.. అక్రమంగా నిర్మాణాల చేపట్టినట్లు హైడ్రా గుర్తించింది. నెక్నాంపూర్ చెరువు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు.. చేస్తున్నట్లు హైడ్రాకు స్థానికుల ఫిర్యాదు చేశారు. అయితే గతంలో రెవెన్యూ, GHMC, HMDA ఆఫీసర్లు కూల్చివేశారు. మూడుసార్లు కూల్చివేసినా మళ్లీ అక్రమనిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. దీంతో గురువారం నాడు నెక్నాంపూర్ చెరువును […]

Formula E Race Case: ఆ టైమ్‌లో కేటీఆర్‌కు చెమటలు.. ‘ఫార్ములా’ కేసు ఎంతవరకొచ్చింది?
CM Revanth Reddy: హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం.. ప్లాన్ వివరించిన సీఎం రేవంత్, ఇంతకీ ఎక్కడ?

CM Revanth Reddy: హైదరాబాద్‌కు ధీటుగా మరో నగరం.. ప్లాన్ వివరించిన సీఎం రేవంత్, ఇంతకీ ఎక్కడ?

CM Revanth Reddy: హైదరాబాద్‌ తరహాలో వ‌రంగ‌ల్ మ‌హా న‌గ‌రంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ విధంగా విమానాశ్ర‌యానికి రూప‌క‌ల్ప‌న చేయాల‌ని సూచించారు. మామూనూరు ఎయిర్‌పోర్టు భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర ప్ర‌ణాళిక‌ల‌పై ఐసీసీసీలో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ద‌క్షిణ కొరియాతో పాటు ప‌లు దేశాలు త‌మ పెట్టుబ‌డుల‌కు ఎయిర్‌పోర్టును ప్రాధాన్యంగా ఎంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయా దేశాల పెట్టుబ‌డులు ఆక‌ర్షించేలా వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యం ఉండాల‌న్నారు. కొచ్చి ఎయిర్‌పోర్టు అన్ని […]

KTR Scam : తెలంగాణ సొమ్ముల్ని ధారాదత్తం చేశారు.. మీ అరెస్ట్ ఆపడం ఎవరి వల్లా కాదు..
Bhu bharathi : ‘భూ భారతి’కి గవర్నర్ ఆమోదం.. చట్టంగా త్వరలోనే అమల్లోకి.. రానున్న మార్పులివే..

Bhu bharathi : ‘భూ భారతి’కి గవర్నర్ ఆమోదం.. చట్టంగా త్వరలోనే అమల్లోకి.. రానున్న మార్పులివే..

Bhu bharathi : ⦿ వీలైనంత త్వరలో అమల్లోకి.. ⦿ ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు ⦿ ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారి ⦿ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, స్వేచ్ఛ: గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ భారతి బిల్లుకు గవర్నర్ బిష్ణుదేవ్ శర్మ ఆమోద ముద్ర వేశారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదించిన బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి […]

Hyderabad Formula E Race Case: నేను ఎలాంటి తప్పు చేయలేదు: కేటీఆర్
Formula E Race Case: ముగిసిన ఏసీబీ విచారణ.. బయటకొచ్చాక KTR ఏమన్నారంటే..?
Hyderabad Drinking Water: HYDలో 24 గంటలు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్.. మీ ఏరియా ఉందా..?
MLC Venkat-KTR: కేటీఆర్‌పై వెంకట్ హాట్ కామెంట్స్, గుట్టంతా బయటకు..

MLC Venkat-KTR: కేటీఆర్‌పై వెంకట్ హాట్ కామెంట్స్, గుట్టంతా బయటకు..

MLC Venkat-KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్. ఆయన ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వల్ల తెలంగాణ అసలైన దోపిడీకి గురైందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదన్నారు. గురువారం హైదరాబాద్‌లో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్, కేటీఆర్‌కు హైదరాబాద్‌పై ఒక స్పష్టత లేదన్నారు. కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు […]

Velimala Land Scam: కేంద్ర ఎస్టీ కమిషన్ ఎదుట.. వెలిమల భూముల వివాదం
Fake Kidney Stones Medicine : కిడ్నీలో రాళ్లకు నకిలీ మందు విక్రయం.. మెడికల్ షాపు సీజ్..!
Harishrao Meeting: నేతలతో హరీష్‌రావు భేటీ.. సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు నో రిలీఫ్, ఈడీ ముందుకు అరవింద్ కుమార్

Harishrao Meeting: నేతలతో హరీష్‌రావు భేటీ.. సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు నో రిలీఫ్, ఈడీ ముందుకు అరవింద్ కుమార్

Harishrao Meeting: సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఊరట దక్కలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టేందుకు నిరాకరించింది న్యాయస్థానం. కేటీఆర్ పిటిషన్‌పై జనవరి 15న (బుధవారం) విచారణ చేపట్టనుంది ధర్మాసనం. న్యాయస్థానం సూచనతో కేటీఆర్ ఊరట లభించలేదు. కేటీఆర్ పిటిషన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగా కేవియట్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు పార్టీ సీనియర్ నేతలతో సమావేశ మయ్యారు. ఫార్ములా కేసులో ఏసీబీ విచారణను సమీక్షిస్తున్నారు […]

Big Stories

×