E-Paper
TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మొబైల్‌లోనే TGSRTC టికెట్లు, సిటీ బస్ పాసులు..
MP Etela Rajender: సీఎం రేవంత్‌ రెడ్డిని కేసీఆర్‌తో పోల్చిన ఎంపీ ఈటల రాజేందర్.. ఎమన్నారంటే..?
TG Transco Circular: ట్రాన్స్‌కో ఉద్యోగులకు సంస్థ సీరియస్ వార్నింగ్.. కొత్త నిబంధనలు జారీ

TG Transco Circular: ట్రాన్స్‌కో ఉద్యోగులకు సంస్థ సీరియస్ వార్నింగ్.. కొత్త నిబంధనలు జారీ

Advertisement TG Transco Circular: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ స్టేట్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్(టీజీ ట్రాన్స్ కో) తన ఉద్యోగులు, ఆర్టీజన్ల ప్రవర్తనపై కఠినమైన ఆదేశాలను జారీచేసింది. విద్యుత్ సౌధలోని కార్పొరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు విధి నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్నట్లు యాజమాన్యం గుర్తించింది. ఈమేరకు ఒక సర్క్యులర్ ను జారీ చేసింది. ఉద్యోగులందరూ కార్యాలయ వేళల్లో తమ విధులను అత్యంత సమర్థవంతంగా, ఉత్పాదకతతో నిర్వహించాలని స్పష్టంచేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య వ్యవధిలో […]

Intermediate Exams 2026: ఇంటర్ పరీక్షలు షురూ.. తెలంగాణలో 10 లక్షల మంది విద్యార్థుల బిగ్ ఫైట్
Damodar Rajanarasimha: హరీష్ రావుకు మంత్రి దామోదర రాజనర్సింహా స్ట్రాంగ్ కౌంటర్..!
Government Doctors: రాష్ట్రంలో 94 మంది ప్రభుత్వ వైద్యులు సస్పెండ్.. ఉత్తర్వులు జారీ..!
TG News Airports: రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై.. కేంద్ర మంత్రుల చర్చ..!
Seethakka: మిషన్ భగీరథతో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలి.. మంత్రి సీతక్క దిశానిర్దేశం

Seethakka: మిషన్ భగీరథతో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలి.. మంత్రి సీతక్క దిశానిర్దేశం

Advertisement Seethakka: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రామీణ ప్రజలకు నిరంతర, నాణ్యమైన తాగునీటి సరఫరా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో గల మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతప సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ సోర్స్ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, పంపింగ్ వ్యవస్థ, గ్రామాలవారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తగినంత నీరు నిల్వలో ఉందని, […]

Harish Rao: పేదల ఇళ్లను కూల్చడం హేయమైన చర్య.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్!
Chamala Kiran Kumar Reddy: చెప్పులు మోసిన వ్యక్తికి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదు: ఎంపీ చామల

Chamala Kiran Kumar Reddy: చెప్పులు మోసిన వ్యక్తికి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదు: ఎంపీ చామల

Advertisement Chamala Kiran Kumar Reddy: హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లను అమ్మవారి దగ్గరకు తీసుకువచ్చి మతతత్వ రాజకీయాలు మాట్లాడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో బీజేపీ ఉనికిని కాపాడుకునేందుకే బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్‌లో మతపరమైన భావోద్వేగాలను వాడుకున్నా బీజేపీకి ఆశించిన మెజారిటీ రాలేదని […]

Ameenpur Lake: మీన్ పూర్ చెరువు అభివృద్దికి ప్రతిపాదనలు సిద్దం చేయాలి : సైబరాబాద్ కమిషనర్ సృజన
Ganja Seizure: హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టురట్టు.. ఆ ఫోన్ కాల్‌తో.. కట్ చేస్తే!
Collector Santosh: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి పొరపాట్లకు తావులేదు : కలెక్టర్ సంతోష్

Collector Santosh: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి పొరపాట్లకు తావులేదు : కలెక్టర్ సంతోష్

Advertisement Collector Santosh: చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై  హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ అన్ని జిల్లాల కలెక్టర్లు పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నాపత్రాలు […]

Hyderabad Police: కోఠి కాల్పుల కేసులో ఇద్దరు అరెస్ట్​.. నాటు తుపాకీ.. బుల్లెట్లు స్వాధీనం
×