E-Paper
Collector Santosh: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి పొరపాట్లకు తావులేదు : కలెక్టర్ సంతోష్

Collector Santosh: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి పొరపాట్లకు తావులేదు : కలెక్టర్ సంతోష్

Advertisement Collector Santosh: చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై  హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ అన్ని జిల్లాల కలెక్టర్లు పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నాపత్రాలు […]

Hyderabad Police: కోఠి కాల్పుల కేసులో ఇద్దరు అరెస్ట్​.. నాటు తుపాకీ.. బుల్లెట్లు స్వాధీనం
KTR On Govt: గాల్లో దీపాలుగా విద్యార్థుల ప్రాణాలు.. రెండేళ్లలో 123 మంది మృతి.. కేటీఆర్ ధ్వజం
GHMC Commissioner: పనుల్లో వేగం పెంచాలి.. అభివృద్ది పనులపై కమిషనర్ కర్ణన్ ఆదేశం
TG BJP Chief: కుమ్మెర ఘటనపై.. రాష్ట్ర బీజేపీ చీఫ్ సీరియస్.. ప్రభుత్వానికి అల్టిమేటం!
Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం

Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం

Advertisement Free Bus: ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ఆపరేషన్స్ పై మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హాల్ టికెట్ ఉన్న విద్యార్థులను బస్సులో ఫ్రీగా ప్రయాణించేందుకు అనుమతివ్వాలని ఆదేశించారు. బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 14 నుంచి […]

Heavy Rains: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన, భారీ ట్రాఫిక్ జామ్

Heavy Rains: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన, భారీ ట్రాఫిక్ జామ్

Advertisement తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఊరటనిచ్చాడు. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోతతో సతమతమవుతున్న జనాలకు ఈ ఆకస్మిక వర్షం ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ వంటి చోట్ల భారీ వర్షం కురుస్తోంది. చందానగర్, పటాన్ చెరు, […]

Employee Welfare: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ నేతలు

Employee Welfare: చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ నేతలు

Advertisement Employee Welfare: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలపై ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ప్రమాద బీమాతో పాటు నూతన ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి నివాసంలో టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చినందుకు ఈ సందర్భంగా […]

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Advertisement CM Revanth Reddy:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీకి లభిస్తున్న ప్రజాభిమానమే ఈ ఫలితాలకు నిదర్శనమని, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నాయకులు ఐక్యంగా పనిచేయడం […]

Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ రాజకీయ పగటికలలు మానుకోవాలి.. ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఘాటు విమర్శలు
Intermediate Exams 2026: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు షురూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఇంటర్మీడియట్ అధికారులు
Paidi Rakesh Reddy: కొడంగల్‌కు 10 వేలు.. కామారెడ్డికి సున్నా! సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడ్డ ఆర్మూర్ ఎమ్మెల్యే.
KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: రెండేళ్లలోమళ్లీ కేసీఆరే సీఎం.. గులాబీ జెండా ఎగరడం ఖాయం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Advertisement ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. జైలులో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టులతో బాల్క సుమన్ భయపడతారని అనుకోవడం కాంగ్రెస్ నేతల అవివేకమని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సుమన్ ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. […]

MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం సర్కార్ కు పట్టదా? : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

Big Stories

×