E-Paper
Advertisement
Paraquat Ban: అసెంబ్లీలో గడ్డి, కలుపు మందు పై చర్చ వచ్చేలా చూస్తాం: కోదండ రెడ్డి
TGRPDCL: తెలంగాణలో ఇక నుంచి మూడు డిస్కమ్‌లు.. కొత్తగా ఏర్పడిన డిస్కమ్ పేరు ఇదే..?

TGRPDCL: తెలంగాణలో ఇక నుంచి మూడు డిస్కమ్‌లు.. కొత్తగా ఏర్పడిన డిస్కమ్ పేరు ఇదే..?

TGRPDCL: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ విద్యుత్ రంగంలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న మూడో విద్యుత్ పంపిణీ సంస్థ రూపుదిద్దుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి, ఎత్తిపోతల పథకాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం మూడో విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఆర్పీడీసీఎల్) పేరుతో ఈ కొత్త సంస్థ కార్యరూపంలోకి వచ్చింది. తెలంగాణలో ఇప్పటికే దక్షిణ […]

Urdu School: బయట పడ్డ ఉర్దూ మీడియం హై స్కూల్ బండారం.. మరీ ఇంత నిర్లక్ష్యమా..!

Urdu School: బయట పడ్డ ఉర్దూ మీడియం హై స్కూల్ బండారం.. మరీ ఇంత నిర్లక్ష్యమా..!

Urdu School: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో కొందరు ఉపాధ్యాయుల అలసత్వం, పర్యవేక్షణ లోపం కారణంగా ప్రభుత్వ పాఠశాలలు ఉనికిని కోల్పోతున్నాయి. హుజూరాబాద్ పట్టణంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఆరుగురు ఉపాధ్యాయులు, లక్షలాది రూపాయల జీతాలు.. కానీ పదవ తరగతిలో ఉన్నది కేవలం ఒక్కరంటే ఒక్కరే విద్యార్థి కావడం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా […]

Congress leader Murder: కారులో కాపు కాచి.. కాంగ్రెస్​ నేత దారుణహత్య, నిజామాబాద్ జిల్లాలో దారుణం
LPG Crisis: యుద్ధం ఎఫెక్ట్.. హోటళ్లు, రెస్టారెంట్స్ మూసివేతకు యాజమాన్యం సిద్ధం..!
Belt Shops: గద్వాల జిల్లాలో జోరుగా బెల్ట్ షాపుల దందా.. పట్టించుకోని ఎక్సైంజ్ అధికారులు

Belt Shops: గద్వాల జిల్లాలో జోరుగా బెల్ట్ షాపుల దందా.. పట్టించుకోని ఎక్సైంజ్ అధికారులు

Belt Shops: స్వేచ్ఛ బ్యూరో: జిల్లాలో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అనధికారికంగా అనుమతి లేని దుకాణాలు నిర్వహిస్తున్నారు. ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు చేపడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో యథేచ్చగా ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు వెలుస్తుండగా కిరాణా దుకాణాల్లోనూ మద్యం […]

DCC Appointments: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 70 శాతం డీసీసీలు:​ మహేష్​ కుమార్ గౌడ్
Corporation Chairman: కార్పొరేషన్ చైర్మన్‌లలో టెన్షన్ టెన్షన్..?
Temple Lands: ఎండోమెంట్‌ శాఖలో చిత్ర విచిత్రం.. ప్రభుత్వం ఆదేశించినా స్పందించన అధికారులు
Kavitha Kalvakuntla: వెలుగుమట్ల భూ పోరాటం.. దీక్ష విరమించిన కవిత.. ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్!

Kavitha Kalvakuntla: వెలుగుమట్ల భూ పోరాటం.. దీక్ష విరమించిన కవిత.. ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్!

Kavitha Kalvakuntla: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నిరాహార దీక్షను విరమించారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు నిమ్మరసం ఇచ్చి ఆమెతో పాటు విశారదన్ మహారాజ్ గారికి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కవిత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మం వెలుగుమట్లలో అర్ధరాత్రి పూట బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక […]

Mangalhat Police: మంగళ్‌హాట్ పోలీసుల ఆకస్మిక దాడి..  కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
Seethakka: ఫిరాయింపులకు పురుడు పోసిందే బీఆర్ఎస్.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
Ramchander Rao: రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Ramchander Rao: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ పార్టీ ఫిరాయింపులు జరగలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడం, అవమానించడమే అవుతుందని బీజేపీ రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరగడం, మరోవైపు రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. స్పీకర్ ది ప్రజా వ్యతిరేక తీర్పు అని […]

Weather Update: ఎండలకు గుడ్ బై.. ఈ మూడు తేదీల్లో వడగళ్ల వర్షాలు, బయటకు రావొద్దు

Big Stories

Advertisement
×