E-Paper
Advertisement
KTR: ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : కేటీఆర్
Kadiyam Srihari: కేసీఆర్ సారీ చెప్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
Supreme Court: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం సమర్థిస్తుందా?, రేపే కోర్టులో విచారణ

Supreme Court: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు.. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీం సమర్థిస్తుందా?, రేపే కోర్టులో విచారణ

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం గడపకు చేరింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లను రేపు సుప్రీంకోర్టు విచారించనుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ రాజకీయ న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ల వ్యవహారం రేపు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన […]

VC Sajjanar: గ్యాస్ బుకింగ్ లింకులపై అప్రమత్తంగా ఉండాలి.. ముందుగా డబ్బులు అడిగితే అది మోసమే!
Adanki Dayakar: సొంత ఎమ్మెల్యేలే నిన్ను నమ్మట్లేదు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ అద్దంకి దయాకర్

Adanki Dayakar: సొంత ఎమ్మెల్యేలే నిన్ను నమ్మట్లేదు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ అద్దంకి దయాకర్

Adanki Dayakar: గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయాలకు తెరలేపింది కేసీఆరేనని గుర్తు చేస్తూ.. నాడు ‘పార్టీ ఫిరాయిస్తే చీరి చింతకు వేస్తా’ అన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థత కేటీఆర్‌దని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన నాయకత్వాన్ని కాలదన్ని బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. పదిమంది ఎమ్మెల్యేలను తిరిగి […]

Hotel Inspections: హోటళ్లపై అధికారులు తనిఖీలు.. పరిశుభ్రత లేకపోవడంతో రూ.30 వేల జరిమానా

Hotel Inspections: హోటళ్లపై అధికారులు తనిఖీలు.. పరిశుభ్రత లేకపోవడంతో రూ.30 వేల జరిమానా

Hotel Inspections:  మేడ్చల్ స్వేచ్ఛ: ప్రజాపాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి వార్డులో హోటళ్లపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పాటించని రెండు హోటళ్లకు తుర్కపల్లిలో, ఒక హోటల్‌కు మజీద్‌పూర్‌లో కలిపి మొత్తం రూ.30 వేల జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోటళ్ల యజమానులు తప్పనిసరిగా పరిశుభ్రత నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాల తయారీ, […]

Velugumatla land patta distribution: వెలుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేసిన మంత్రుల బృందం!
Medchal News: ఏడు ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
Danam : తప్పు నాది కాదు.. బీఆర్ఎస్‌దే!
SBI Fellowship: SBI ఫెలోషిప్.. రూ.1.1 లక్షల గ్రాంట్, నెలకు రూ.21,000
Water Pollution: బంధం కుంట చెరువులో డేంజర్ బెల్స్..  ఇరిగేషన్, మున్సిపల్ శాఖపై స్థానికులు ఆగ్రహం

Water Pollution: బంధం కుంట చెరువులో డేంజర్ బెల్స్.. ఇరిగేషన్, మున్సిపల్ శాఖపై స్థానికులు ఆగ్రహం

Water Pollution: ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలో గోదాంల నుంచి వెలువడుతున్న డ్రైనేజ్ నీరు బంధం కుంట చెరువులోకి చేరుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో చెరువు నీరు క్రమంగా కలుషితం అవుతోందని, పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఎల్లంపేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొన్ని గోదాంల నుంచి వచ్చే మురుగునీరు డ్రైనేజ్ మార్గం ద్వారా నేరుగా చెరువులోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ […]

Chamala On TDP MP: ‘మీ బాస్ ఇచ్చిన లేఖ మర్చిపోయారా’? టీడీపీ ఎంపీకి చామల చురకలు
BRS vs Congress: పార్టీ ఫిరయింపులపై బీఆర్ఎస్ నీతులు చెప్పడం సిగ్గుచేటు:మహేష్ కుమార్ గౌడ్, సీతక్క ధ్వజం!
KTR : కేటీఆర్‌ది ఆవేదనా? ఆగ్రహమా?

Big Stories

Advertisement
×