E-Paper
Advertisement
ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!

ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. మంత్రి వివేక్ కీలక ప్రకటన!

Telangana Rising: స్వేచ్ఛ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచన మేరకు తెలంగాణ రైజింగ్ – ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026ను ఫ్యూచర్ సిటీలోని స్కిల్‌ యూనివర్సిటీ ప్రాంగణంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. సమ్మిట్‌ నిర్వహణకు సంబంధించి యూనివర్సిటీలో జరుగుతున్న పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అవసరమైన మెటీరియల్‌, మ్యాన్‌పవర్‌ నియామకం, పనుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి షెడ్యూల్‌ ఖరారు […]

ఇక స్మార్ట్ సిటీగా నల్గొండ జిల్లా.. మంత్రి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం!

ఇక స్మార్ట్ సిటీగా నల్గొండ జిల్లా.. మంత్రి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం!

Nalgonda: స్వేచ్ఛ బ్యూరో: నల్లగొండ నగర రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం అభివృద్ధి, నిర్మాణ పనులను వేగవంతం చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్ది, రాష్ట్రంలోనే ఉత్తమ కార్పొరేషన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మంగళవారం ఇందిరాభవన్‌ వద్ద కార్పొరేషన్‌ పరిధిలో పరిశుభ్రత కోసం రూ.1.01 కోట్లతో ఏర్పాటు చేసిన రెండు వెట్టింగ్‌ మెషిన్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నల్గొండ […]

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

ఎమ్మెల్సీ ఎన్నికలకు కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

KTR: స్వేచ్చ బ్యూరో: నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపై మాజీ మంత్రి హరీష్‌రావుతో కలిసి పార్టీ నేతలతో భేటీఅయ్యారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల […]

ఏసీబీకి చిక్కిన మంచిర్యాల గ్రామ పరిపాలనా అధికారి!
ప్రభుత్వ వైద్యం దయనీయం.. చిన్నారుల చావుల్లోనూ నిర్లక్ష్యమా?.. కవిత తీవ్ర ఆగ్రహం!
నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పాపాల పుట్ట బద్దలు.. ఏసీబీ దాడుల్లో సంచలనాలు!

నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ పాపాల పుట్ట బద్దలు.. ఏసీబీ దాడుల్లో సంచలనాలు!

Lakshmi Bhaskar: స్వేచ్ఛ బ్యూరో: అధికారాన్ని ఉపయోగించుకుని భారీగా ఆస్తులు కూడబెట్టుకున్న నిమ్స్​ హాస్పిటల్​ అడిషనల్ మెడికల్​ సూపరిండింటెంట్​ లక్ష్మీభాస్కర్​ పై ఆది నుంచి పలు ఆరోపణలు ఉన్నాయి. తనతోపాటు చదువుకున్న స్నేహితున్ని మోసం చేశాడన్న నేరారోపణలపై బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​ లో క్రిమినల్​ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, తనకున్న పలుకుబడి..పరపతితో ఇన్నాళ్లూ మేనేజ్​ చేసుకుంటూ వచ్చిన లక్ష్మీభాస్కర్​ చివరకు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. నిమ్స్​ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్​ గా చేరిన లక్ష్మీభాస్కర్​ […]

‘సర్’ ప్రక్రియ హాస్యాస్పదం.. ఈసీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు.. కాంగ్రెస్‌ వైఖరిపై ధ్వజం!
ఇలా ఉన్నారేంట్రా.. ట్రాక్టర్‌ని విప్పేసి ఇంజన్ ఎత్తుకెళ్లిన దొంగలు.. ఎక్కడో తెలుసా..?
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రంగంలోకి సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ!

Heavy Rain: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఆదేశాలు జారీ.. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే సిబ్బంది, యంత్రాలను రంగంలోకి దించాలని […]

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్!
మీ రాజకీయాల కోసం రైతులతో ఆటలా.. మంత్రి జూపల్లి ఫైర్!
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మాజీ ఎంపీ సంతోష్ రావు ఆస్తులపై విచారణ..?

బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. మాజీ ఎంపీ సంతోష్ రావు ఆస్తులపై విచారణ..?

Santosh Rao Assets: నానక్‌రామ్‌గూడలో బీఆర్ఎస్ మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్ రావు అక్రమ ఆస్తుల ఫై విచారణ చేయాలని కాంగ్రెస్ నేత కల్వకుంట్ల రమ్యారావు డిమాండ్ చేశారు. నానక్‌రామ్‌గూడలోని ఎల్‌గేన్స్ ఎంపీరియా భవనాన్ని కాంగ్రెస్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు పరిశీలించారు. జోగినపల్లి సంతోష్‌రావుపై ఉన్న అక్రమ ఆస్తుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో.. సంతోష్‌రావుకు సంబంధించిన ఆస్తుల వివరాలను పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు […]

కృష్ణా నీటి వాటాపై సంచలన నిజాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్!
దుండిగల్ మున్సిపాలిటీలో మహిళలకు దారుణం.. 12 పబ్లిక్ టాయిలెట్లకు తాళాలు!

దుండిగల్ మున్సిపాలిటీలో మహిళలకు దారుణం.. 12 పబ్లిక్ టాయిలెట్లకు తాళాలు!

Public Toilets: స్వేచ్చ బ్యూరో: ప్రజల అవసరాల కోసం లక్షలు వెచ్చించి నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్లు ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడకపోగా.. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా తాళాలు.. మరికొన్ని చోట్ల అపరిశుభ్రత, దుర్వాసన. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే బస్‌స్టాప్‌లు, ప్రధాన కూడళ్లు, మార్కెట్‌ ప్రాంతాల్లోనే ఈ దుస్థితి నెలకొనడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల కోసం నిర్మించిన వసతులు ఉన్నా లేనట్టే మారడంతో ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు […]

Big Stories

Advertisement
×