E-Paper
Advertisement
కాంగ్రెస్ వస్తే కరెంటు రాదా? BRS అబద్ధాలపై అద్దంకి దయాకర్ ఫైర్!
మేడ్చల్‌లో ఘోర ప్రమాదం.. వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం!
తెలంగాణలో ప్రభుత్వ దవాఖాన్ల మెయింటెనెన్స్ ఫెయిల్.. దానికిదే సాక్షం?

తెలంగాణలో ప్రభుత్వ దవాఖాన్ల మెయింటెనెన్స్ ఫెయిల్.. దానికిదే సాక్షం?

Hospital Maintenance: స్వేచ్ఛ బ్యూరో: పేదలను కాపాడాల్సిన ప్రభుత్వాసుపత్రుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోన్నది. సర్కారీ దవాఖాన్ల మెయింటనెన్స్ లో అధికారుల వైఫల్యం నెలకొన్నది. సివిల్ పనుల నుంచి శానిటేషన్ వరకు,మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అత్యవసర యంత్రాల నిర్వహణ వరకు ప్రతీది అట్టర్ ప్లాప్ కావడంతో సర్కారీ హాస్పిటళ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యం ఏదో ఒక ఆసుపత్రిలో ప్రమాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నిన్న వరంగల్ ఎంజీఎంలో ఓ వార్డులో పెచ్చులూడి కింద పడటం […]

మీసేవ సెంటర్‌కు వెళ్లే పనిలేదు.. ఇక ఇంటికే వస్తారు! ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
జవహర్‌నగర్‌లో జోరుగా జూదం ఆట.. స్కెచ్చేసిమరీ పట్టుకున్న ఎస్ఐ!
కొడంగల్‌లో కొత్త పథకం సూపర్ సక్సెస్.. ఇక రాష్ట్రవ్యాపంగా అమలుకు సిద్దం!

కొడంగల్‌లో కొత్త పథకం సూపర్ సక్సెస్.. ఇక రాష్ట్రవ్యాపంగా అమలుకు సిద్దం!

School Breakfast: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ సిస్టమ్ ద్వారా పాలతో కూడిన అల్పాహార పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, బడుల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రీ-ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఈ పథకాన్ని విస్తరించనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నారు. ఈ పథకం సమర్థవంతమైన నిర్వహణకు గానూ పాఠశాల విద్యాశాఖ […]

ఫలించిన పాలమూరు రైతుల పోరాటం.. జూరాల నుంచి సాగునీరు విడుదల!
పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటా!.. చిన్ననాటి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన మంత్రి ఉత్తమ్
తెలంగాణ భవన్, ఎయిర్‌పోర్టు డిజైన్లలో కాకతీయ మార్కు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

తెలంగాణ భవన్, ఎయిర్‌పోర్టు డిజైన్లలో కాకతీయ మార్కు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

Telangana Airports: స్వేచ్ఛ బ్యూరో: ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతికి ప్ర‌తిరూపాలుగా ఉన్న కాక‌తీయ క‌ళాతోర‌ణం, రామ‌ప్ప ఆల‌యం, పిల్ల‌ల‌మ‌ర్రి దేవాల‌యం శిల్ప‌, వాస్తు క‌ళ‌ను ప‌రిశీలించి, అవి ప్ర‌తిబింబించేలా నిర్మాణాలు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. ఆదిలాబాద్‌, వరంగ‌ల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌ పై రాష్ట్ర సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం స‌మీక్ష […]

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్

టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్

Gachibowli: క్యాబ్ ఎక్కుతుండగా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ముద్దుపెట్టాడు ఓ సెక్యూరిటీ గార్డు. ఈ ఘటనతో సదరు టెక్కీ ఒక్కసారిగా షాకైంది. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న ఘటన గచ్చిబౌలిలో వెలుగుచూసింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఊహించని ఘటన హైదరాబాద్ ఐటీ కారిడార్ గురించి చెప్పనక్కర్లేదు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వెళ్తుంటారు. ఉద్యోగానికి […]

నల్గొండ జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యాభర్తల మృతి!
భద్రాద్రి జిల్లాలో దారుణం.. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి!
జూరాలకు 5 టీఎంసీల నీళ్లు వస్తాయా? డీకే శివకుమార్‌తో రేవంత్ టీమ్ బిగ్ డీల్!
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, పాఠశాలలకు సెలవులు, రైళ్లు రద్దు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, ఏపీ-ఉత్తర తెలంగాణల్లో ఫ్లాష్‌ఫ్లడ్‌, పాఠశాలలకు సెలవులు, రైళ్లు రద్దు

Flash Floods: బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం ఉగ్రరూపం దాల్చుతోంది. ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది.  బుధవారం రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణల్లోని పలు జిల్లాల్లో ఆకస్మిక వరదలొచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌ జారీ చేసింది. ఉగ్రరూపం దాల్చుతున్న బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పశ్చిమ-మధ్య వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న తీవ్ర వాయుగుండం 7 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ […]

Big Stories

Advertisement
×