E-Paper
Advertisement
Minister Adluri Laxman: కేటీఆర్ అరెస్ట్ తప్పదు చూడండి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Minister Adluri Laxman: కేటీఆర్ అరెస్ట్ తప్పదు చూడండి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

Minister Adluri Laxman: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అవుతారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే కేటీఆర్ హరీష్ రావు ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జగిత్యాల కలెక్టరేట్‌లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని అన్నారు. కేటీఆర్ హరీష్‌రావులను ఉద్దేశిస్తూ బావా […]

Kukatpally Nalla Cheruvu: హైడ్రా కృషి అద్భుతం.. కూకట్‌పల్లికి మణిహారంగా నల్లచెరువు, డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం
Flight Diverted: బహ్రెయిన్-హైదరాబాద్ విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైకి దారి మళ్లింపు, అసలేం జరిగిందంటే?
Jeevan Reddy: ఎమ్మెల్యే సంజయ్, సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్!
CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. పాస్‌లు ఉంటేనే ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. పాస్‌లు ఉంటేనే ఎంట్రీ, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో బిజీగా పర్యటించారు. అక్కడ నిర్మాణంలో ఉన్న భారత్ స్కిల్స్ యూనివర్సిటీ పనులను పరిశీలించారు. అనంతరం డిసెంబర్ 8, 9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సమ్మిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో […]

Mahesh Kumar Goud: డీఎస్ నా రాజకీయ గురువు.. మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Drunk and Drive Cases: సైబరాబాద్‌లో వీకెండ్‌ స్పెషల్ డ్రైవ్.. 424 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
Mahesh Kumar Goud: దాతృత్వం చాటుకున్న మహేష్ కుమార్ గౌడ్.. స్వగ్రామ అభివృద్ధికి 11 ఎకరాల భూమి విరాళం
Kalvakuntla Kavitha: చేనేత కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలి: ఎమ్మెల్సీ కవిత

Kalvakuntla Kavitha: చేనేత కార్మికులను ప్రభుత్వాలు ఆదుకోవాలి: ఎమ్మెల్సీ కవిత

Kalvakuntla Kavitha: చేనేత కార్మికుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే కవిత  విమర్శలు గుప్పించారు. నాగరికత అనేది బట్టతో ప్రారంభమవుతుందని, ఆ బట్టను నేసే చేతులు మాత్రం దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా కొత్త కోటలో చేనేత కార్మికులను కవిత పరామర్శించారు. చేనేత కుటుంబాల పరిస్థితిపై మాట్లాడుతూ.. మనిషి నాగరికత బట్టతో ప్రారంభమవుతుంది. కానీ ఆ బట్టను నేసేవాళ్లు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి […]

Telangana Politics: కడియం బాటలో దానం నాగేందర్..  స్పీకర్ నోటీసుపై రియాక్ట్
Hyderabad Police: హైదరాబాద్ పోలీసులు అదిరిపోయే డాన్స్.. ఇదిగో వీడియో

Hyderabad Police: హైదరాబాద్ పోలీసులు అదిరిపోయే డాన్స్.. ఇదిగో వీడియో

తెలంగాణ పోలీసులు వినూత్నంగా ప్రారంభించిన ‘గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫ్రెండ్లీ పోలిసింగ్‌ను మరింత బలపరుస్తూ, పై స్థాయి నుండి కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందితో మమేకం కావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అబిడ్స్ ఎస్సై తన సిబ్బందితో కలిసి విక్రం సినిమాలోని పాటకు స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. సిబ్బంది–అధికారుల మధ్య ఎలాంటి భేదభావాలు లేకుండా పనిచేయాలని సీపీ సూచించారు. సిబ్బందిలో […]

CM Revanth Reddy: సత్యసాయి బాబా ప్రేమతో మనుషులను గెలిచారు: సీఎం రేవంత్
APK File Scam: మీకు ఈ మెసేజ్ వచ్చిందా? వెంటనే 15531కు కాల్ చేయండి

APK File Scam: మీకు ఈ మెసేజ్ వచ్చిందా? వెంటనే 15531కు కాల్ చేయండి

APK File Scam: కొంద‌రు అజ్ఞాత వ్య‌క్తులు గుర్తు తెలియ‌ని మొబైల్‌ నెంబ‌ర్ల‌నుంచి.. జ‌ల‌మండ‌లి న‌ల్లాబిల్లు చెల్లించ‌కుంటే క‌నెక్ష‌న్ తొల‌గిస్తామ‌ని, తప్పుడు స‌మాచారాన్ని వినియోగ‌దారుల‌కు SMS ద్వారా చేర‌వేస్తున్నార‌ని జ‌ల‌మండ‌లి దృష్టికి వ‌చ్చింది. అలాంటి మెసేజ్‌ల‌కు స్పందించ‌కూడ‌దని జ‌ల‌మండ‌లి విజ్ఞ‌ప్తి చేస్తోంది. ప్రజలు ఆ నంబర్‌కు కాల్ చేస్తే, అటువైపు ఉన్న వ్యక్తులు ప్రాసెసింగ్ కోసం ఒక APK యాప్ పంపిస్తాం.. దాన్ని ఇన్‌స్టాల్ చేయండి అంటూ మోసపూరిత అప్‌డేట్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. APK ఫైల్‌ను […]

Puttaparthi Satyasai Baba: పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు.. పాల్గొననున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

Puttaparthi Satyasai Baba: పుట్టపర్తి సాయిబాబా శత జయంతి ఉత్సవాలు.. పాల్గొననున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

Puttaparthi Satyasai Baba: సత్యసాయి జిల్లాలో ఇవాళ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి రాధా కృష్ణన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తిలో భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేశారు. వారిని స్వాగతించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ రెడ్డి సత్యసాయిబాబా సమాధి […]

Big Stories

Advertisement
×